పెళ్లయినా కూడా హాట్ నెస్ తో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తున్న నయనతార..!!

సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఇటివలె నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నది. అయితే ఏమి అందం మాత్రం పాతికేళ్ల హీరోయిన్గా ఉన్నది.. వివాహమైన తర్వాత కూడా నయనతార అందంలో ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోందని చెప్పవచ్చు.. హీరోయిన్గా తాజాగా నయనతార జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మొదటిసారి బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించేందుకు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఈమె ఎప్పుడూ కూడా బిజీ హీరోయిన్గా ఉండనే ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ హీరోయిన్స్ సైతం స్కిన్ షో చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్గా ఉండాలి అంటే కచ్చితంగా ఇలాంటివి చేస్తూనే ఉండాలి కానీ నయనతార కెరియర్ ప్రారంభంలోనే గ్లామర్ షో చేయడంతో పాటు బికినీని ధరించి ఆ తర్వాత పూర్తిగా మారిపోయి.. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఉండేది. నయనతార ఎక్కువగా చీర కట్టులోనే కనిపిస్తూ ఉండేది.

చాలాకాలం తర్వాత తాజాగా కొన్ని ఫోటోలలో క్లీవేజ్ షూతో పాటు తన థైస్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మరి అందాలను వలకబోస్తూ ఉన్న ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో నయనతారని ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు అంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నయనతార మరింత అందంగా హాట్ గా వెండితెరపై చూడబోతున్నాము అన్నట్లుగా అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎద అందాలను థైస్ అందాలను చూపిస్తూ ఏదో ఫుల్ మూడ్ లో ఉన్నట్టుగా స్టిల్ ఇచ్చింది నయనతార ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by MR EDITS (@memesraja10)