బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ అనసూయ.. ప్రస్తుతం ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు నటిగా వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పాత్రకు ప్రధాన్యత ఉన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా `పెదకాపు 1` మూవీతో అనసూయ ఆడియెన్స్ ను పలకరించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన అక్కమ్మ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామరస్ ఫోటోలు […]
Tag: hilight
ఎన్టీఆర్ బామ్మర్ది MAD ట్రైలర్ అదుర్స్..!!
నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం MAD అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో నార్ని నితిన్ ఎన్టీఆర్ బావమరిది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..MAD ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ […]
ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు […]
మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?
మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం […]
ఫిదా సినిమాలో ఆ కారణంగానే నటించలేకపోయా.. హరితేజ కామెంట్స్..!!
ఈరోజు సుదీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన తాజా చిత్ర మామ మచ్చింద్ర.. ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా నటించారు సుధీర్ కూడా ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాదులో నిర్వహించింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో శర్వానంద్, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, అశోక్ గల్లా ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. విచిత్రంలో నటించిన […]
కుర్రకారులకు అందాల విందు చేస్తున్న అమీ జాక్సన్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందంతో అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో నటించిన ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ నటించిన రోబో 2.o, నవ మన్మధుడు అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత అమీ జాక్సన్ మరే సినిమాలో కూడా నటించలేదు.. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో […]
శ్రీదేవి మరణం వెనుక అసలు విషయాన్ని చెప్పిన శ్రీదేవి భర్త..!!
టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి ఎంతో మంది అగ్రహాల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పదంగా కన్నుమూయడం జరిగింది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ కి వెళ్లిన ఈమె అక్కడ ఒక హోటల్లో బాత్ టబ్ లో మునిగిపోయి మరణించినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ వార్త ఇప్పటికి సినీ […]
అందుకే నాగర్జున టబుని విడిచిపెట్టడం లేదా..!!
టాలీవుడ్ లోకి మొదట కూలి నెంబర్ వన్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ హీరోయిన్ టబు.. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత టబు కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. నాగార్జునతో ఈమెకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్నేహం కన్నా ఎక్కువైనా బంధం ఉందని ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈమె ఎప్పుడు […]
ఎన్టీఆర్ ని చంపేయడానికి క్షుద్ర పూజలు చేశారంటూ లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు నందమూరి తారక రామారావు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలా అతి తక్కువ సమయంలోనే టిడిపి పార్టీని స్థాపించి సీఎంగా పేరు సంపాదించారు సీనియర్ ఎన్టీఆర్.. అయితే సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడానికి ముఖ్య కారణం క్షుద్ర పూజలు అంటూ పెను సంచలనాలకు దారితీస్తోంది ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి. గత కొద్దిరోజుల క్రితం […]