అందుకే నాగర్జున టబుని విడిచిపెట్టడం లేదా..!!

టాలీవుడ్ లోకి మొదట కూలి నెంబర్ వన్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ హీరోయిన్ టబు.. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత టబు కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. నాగార్జునతో ఈమెకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్నేహం కన్నా ఎక్కువైనా బంధం ఉందని ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Throwback: When Nagarjuna cleared the air on relationship rumors with Tabu:  Nothing to hide | PINKVILLA

ఈమె ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా సరే కచ్చితంగా నాగార్జున ఇంట్లో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీరి అనుబంధం ఇంత ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు.. ఇప్పటివరకు టబు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నది. ఈమె పెళ్లి చేసుకోక పోవడానికి పలు కారణాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈమె వయసు 51 సంవత్సరాలు.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంటూనే ఉన్నది టబు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టబు ఈ వయసులో కూడా అంతే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది.

Tabu wraps filming for Auron Mein Kahan Dum Tha - EasternEye

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫోటోలలో యమ హాట్గా కనిపిస్తూ ఉంటుంది టబు. ఈ ఫోటోలు చూసి పలువురు నెటిజెన్లు సైతం అందుకేనేమో నాగార్జున టబును విడిచిపెట్టడం లేదు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Tabu - Biography, Height & Life Story | Super Stars Bio

ఇంత హాట్ గా కనిపించడం అందరి వల్ల కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా నాగ్ హీరోయిన్ కదా ఆ మాత్రం హాట్ గా ఉండాలి అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)