డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]

హనీరోజ్ బాడీలో ఆ పార్ట్ పెరగడానికి అలాంటి పని చేసిందా..!!

టాలీవుడ్ లో గతంలో కొన్ని సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈమె అందచందాలకు అదిరిపోయే స్ట్రక్చర్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఏమి ఒక్కసారిగా ఎంతటి పాపులారిటీ సంపాదించిందంటే ఎలాంటి షాపింగ్ మాల్ ఫంక్షన్స్, రెస్టారెంట్స్ […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలతోనే బాగానే ఆ తర్వాత ఎందుకో అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పియా బాజ్ పాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పేరు వినకపోవచ్చు కానీ.. జీవ నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా అల్లరి పిల్లగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పియా […]

తన భర్త నుంచి విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన నటి మౌనిక రెడ్డి..!!

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటి మౌనిక రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అంతలోనే తన పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని మొదలుపెట్టడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు సందీప్ కూరపాటిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న […]

పెళ్లి కాకముందే శ్రీదేవి తల్లి అయిందా.. అసలు నిజం ఇదే..?

వివాహానికి ముందే గర్భం దాల్చడం అనే విషయంలో బాలీవుడ్ నటీనటుల సైతం కాస్త ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు.. తాజాగా స్వర భాస్కర్ కూడా వివాహానికి ముందే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఈ పద్ధతి ఇప్పుడే కాకుండా 1990 దశకంలో కూడా ఇలాంటి విషయాలు బయటకు రావడం జరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిల కలల రాణిగా పేరుపొందిన శ్రీదేవి […]

పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]

అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్య మళ్ళీ పునరావృతమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరొకవైపు రాజకీయ ప్రచారాలు అంటూ బిజీగా ఉన్న ఈయన తాజాగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనవాణి […]

భావోద్వేగానికి గురైన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్..?

ప్రముఖ హీరో సిద్ధార్థ్ తాజాగా భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు విషయంలోకెళితే చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా చిన్నా కోసం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఆయన స్టేజ్ పై మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.. తమిళ నటుడైన సిద్ధార్థ పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు ఇక్కడ ఆఫర్లు దాదాపు తగ్గిపోయాయని చెప్పాలి. చాలా […]

`కొత్త బంగారు లోకం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న ఇద్ద‌రు అన్ ల‌క్కీ హీరోలెవ‌రో తెలుసా?

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట‌గా న‌టించిన యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `కొత్త బంగారు లోకం`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రకాష్ రాజ్, జ‌య‌సుధ‌, రావు రామేష్‌, ఆహుతి ప్రసాద్, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మిక్కీ జె. మేయర్ కొత్త బంగారు లోకంకి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా.. 9 అక్టోబర్ 2008న సినిమా విడుదలైంది. తొలి ఆట […]