హనీరోజ్ బాడీలో ఆ పార్ట్ పెరగడానికి అలాంటి పని చేసిందా..!!

టాలీవుడ్ లో గతంలో కొన్ని సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. బాలయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈమె అందచందాలకు అదిరిపోయే స్ట్రక్చర్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఏమి ఒక్కసారిగా ఎంతటి పాపులారిటీ సంపాదించిందంటే ఎలాంటి షాపింగ్ మాల్ ఫంక్షన్స్, రెస్టారెంట్స్ అయినా సరే ఈమె చేతుల మీదుగాని ఎక్కువగా ఓపెనింగ్స్ చేయబడుతున్నాయి.

వీర సింహారెడ్డి సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమాలో ప్రకటించలేదు.. హనీ రోజ్ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కుర్రాళ్ళు ఇమేను చూడడానికి కళ్ళు కూడా ఆర్పారని చెప్పవచ్చు. అలా తన అందచందాలతో అందరికీ మత్తెక్కిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమె తన బాడీలో తన బ్యాక్ పార్ట్ పైన అందరూ చూపు ఉంటుంది.. అయితే ఇలా హనీరోజ్ బ్యాక్ పార్టు పెద్దదిగా ఉండడానికి కారణం ఏంటనే విషయం అందరిలోనూ అనుమానం కలుగుతూ ఉంటుంది..

మలయాళం ఇండస్ట్రీలోని అమ్మాయిలు కాస్త బొద్దుగా ఉండడం అంటే చాలా ఇష్టమట. ఇలా ఉంటేనే అందరూ ఇష్టపడతారని వారు అలా ఉండడానికి ఇష్టపడతారట .ఈ క్రమంలోని హనీరోజ్ కూడా ఇలాగే ఉండడానికి ఇష్టపడుతుందని తెలుస్తోంది.. ఈమెకు కూడా బ్యాక్ పార్ట్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఆ పార్ట్ పెరగడం కోసం ఏమి ప్రత్యేకమైన కొన్ని ఎక్సైజ్ లు కూడా చేస్తున్నట్లు సమాచారం. బ్యాక్ పెంచుకోవడం కోసం ఈమె ప్రతిరోజు కఠినమైన ఎక్సైజులు కూడా చేస్తోందట ఈ విషయం తెలిసి పలువురు నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అందుకే హనీరోజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోందని చెప్పవచ్చు.