బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 గత నెల ఆరంభంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉండనుందని నాగార్జున ముందు నుంచి చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే సరికొత్త గేమ్ ప్లానింగ్ తో షోను ముందుకు నడుపుతున్నారు. 14 కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదుగురు ఎలిమినేట్ అవ్వగా.. అక్టోబర్ 8న […]
Tag: hilight
శ్రీలీల కారణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాలయ్య.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాటనేశాడా?
యంగ్ బ్యూటీ శ్రీలీల కారణంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడట. బాలయ్య తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా […]
ఈ ఒక్క జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ప్రతి ఒక్కరు కూడా వేజ్,నాన్ వెజ్లలో ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొత్తిమీర జూష్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎలా తిన్నా సరే మేలు చేస్తుందట. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. కొత్తిమీరను […]
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో జతకట్టనున్న ప్రభాస్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి.. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఒక మంచి హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేసి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్.. మళ్లీ అదే రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా […]
లంగా వోణీల అచ్చ తెలుగు అమ్మాయిగా కిక్కిస్తున్న శ్రీలీల అందాలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ జోడిగా మారిపోయింది. ఈమెతో రొమాన్స్ చేయడానికి చాలామంది హీరోలు సైతం సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే బాలయ్య కూతురు పాత్రలో భగవంత్ కేసరి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఏకాంగ 10 సినిమాలు ఉన్నట్లు […]
SSMB -29 మూవీ లాంచింగ్ డేట్..?
రాజమౌళి ,మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి చాలాకాలం తర్వాత మహేష్ అభిమానులలో ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఇండియన్ సినీ పరిశ్రమలో ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ముహూర్తం ఎప్పుడు అనే విషయం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, రానా తదితర హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా చూపించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ […]
దిల్ రాజుతో మరో కొత్త సినిమాకు సిద్ధమైన రౌడీ హీరో.. డైరెక్టర్ అతడే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై VD 13 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లో ఒక పేరు ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు VD 13 […]
దుమ్ము లేపేస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్..!!
నందమూరి బాలకృష్ణ ,డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటించిన కాజల్ అగర్వాల్ బాలయ్య కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మాస్ కామెడీ ఎంటర్టైర్మెంట్ చిత్రంగా దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు […]
జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన లక్కీ నెంబర్ ఎంతో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక […]