సౌత్ లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార. అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా నయనతారను లేడీ సూపర్ స్టార్ అనే పిలుస్తుంటారు. అందరూ ఆమెకు కట్టబెట్టిన బిరుదు అది. కానీ, నయన్‌ను లేడీ సూపర్ స్టార్ అనక్కర్లేదు అంటూ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఘోరంగా అవమానించింది. గత కొద్ది రోజుల నుంచి నయనతార, మాళవిక మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో `లేడీ సూపర్ స్టార్‌గా […]
Tag: hilight
సొంత గడ్డపై వరలక్ష్మీ అసహనం.. గౌరవం, డబ్బు అక్కడే దక్కిందంటూ ఓపెన్ కామెంట్స్!
క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం తర్వాత కోలీవుడ్ లో ప్రధాన పాత్రలో `కొండ్రల్ పావమ్` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత గడ్డ అయిన తమిళ ఇండస్ట్రీపై చిరు అసహనం వ్యక్తం […]
పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాధితో బాధపడుతున్నారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల పరంగా, సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా కొద్ది రోజుల క్రితం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ […]
నా డ్రీమ్ నెరవేరబోతుంది.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య తమన్నా జోరు తగ్గినట్టు అనిపించినా.. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెడుతూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ […]
ముంబైలో గ్రాండ్ గా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారగా.. పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకెళ్లారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఫిబ్రవరి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ […]
ఆవారా-2 సినిమా సీక్వెల్ కు సర్వం సిద్ధం.. కానీ హీరో మాత్రం..?
హీరోయిన్ తమన్నా, కార్తి జోడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆవారా.. ఈ సినిమాలో కార్తీక్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తారు. ఇందులో ట్రావెల్ చేసే అమ్మాయిగా తమన్నా నటించింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ తో ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు ఆవారా మూవీని అంత తేలిగ్గా మర్చిపోలేరని కూడా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు తాజాగా ఆవారా సినిమా సీక్వెల్ రెడీ చేయాలనుకుంటున్నారు డైరెక్టర్ లింగస్వామి. కార్తీ హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ […]
సన్నీలియోన్ తో నటించాలంటే ఆ కండిషన్ ఉండాల్సిందే..!!
బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ పరిశ్రమలో నేడు బాగా పేరుపొందింది హిందీ తో పాటు పలు సౌత్ సినిమాలలో కూడా నటిస్తోంది ఇండో కెనడియన్ నటి ఈమె. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా భాగమైంది. ఇక అక్కడ నుంచి మహేష్ భట్ కన్ను ఈమె పైన పడింది. ఇక జిస్మ్ -2 షూటింగ్ కి ఈమెను తీసుకోవడం జరిగింది.దీంతో ఇమే సంతోషంగా ఈ సినిమాను అంగీకరించింది. అయితే ఇందులో […]
నడుము అందాలు చూపిస్తూ ఫైర్ మీద ఉన్న యాంకరమ్మ..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ వర్షిణి. నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. కానీ బుల్లితెరపై అడుగుపెట్టి పరవాలేదు అనిపించుకుంది. గతంలో ఎన్నో షోలతో బిజీగా ఉండే వర్షిణి ఈ మధ్యకాలంలో అసలు కనిపించలేదు. గతంలో ఢీ, జబర్దస్త్ తదితర షోలలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత స్టార్ మా లో కామెడీ షో కి యాంకర్ గా […]
ఫ్లాప్ డైరెక్టర్ తో మోక్షాజ్ఞ ఎంట్రీనా..?
సినీ ఇండస్ట్రీ లోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు, డైరెక్టర్ల కుమారులు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది సక్సెస్ కాగా మరి కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక బాలయ్య అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే బాలయ్య సమకాలిన హీరోలు ఆయన చిరంజీవి, నాగార్జున కుమారుల సైతం ఇండస్ట్రీలోకి వచ్చి […]