నడుము అందాలు చూపిస్తూ ఫైర్ మీద ఉన్న యాంకరమ్మ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది యాంకర్ వర్షిణి. నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. కానీ బుల్లితెరపై అడుగుపెట్టి పరవాలేదు అనిపించుకుంది. గతంలో ఎన్నో షోలతో బిజీగా ఉండే వర్షిణి ఈ మధ్యకాలంలో అసలు కనిపించలేదు. గతంలో ఢీ, జబర్దస్త్ తదితర షోలలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత స్టార్ మా లో కామెడీ షో కి యాంకర్ గా కూడా చేసింది.

గ్లామర్ షోతో చెమటలు పట్టిస్తున్న యాంకర్ వర్షిణి.. ఏం అందంరా బాబు | anchor  varshini latest photos goes viral anchor varshni, photos viral , social  media, stunning looks, tollywood , jabardasth ...
అలా యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే అడపా దడపా సినిమాలలో కూడా నటించేది. ఇదంతా ఇలా ఉండగా బుల్లితెరపై వచ్చిన గుర్తింపుతో సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది వర్షిణి. ఇప్పుడిప్పుడు హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ అని బాగా అలరిస్తూనే ఉన్నది. ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర యాంకర్స్ అందరూ కూడా హాట్ ఫోటోసులతో మాస్మరైజ్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. యాంకర్స్ కూడా గ్లామర్ గా హాట్ లుక్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయాలని అనసూయ జబర్దస్త్ షో తో చూపిస్తూ ఉండేది.. ఆ తర్వాత రష్మీ కూడా అదే దారిలో వచ్చింది. వీరి తర్వాత శ్రీముఖి ,వర్షిణి, విష్ణుప్రియ దీపిక పిల్లి తదితర భామలు కూడా అందరూ యాంకరింగ్ కంటే గ్లామర్ షో మీది ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

Varshini Sounderajan | Varshini Sounderajan: పొట్టి డ్రెస్సులో అదిరిపోయేలా  అందాల వర్షిణితాజాగా వర్షిణి నడుము థైస్ అందాలను చూపిస్తూ మంచి మోడల్ కాస్ట్యూమ్ దుస్తులలో మెరిసిపోతోంది .ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం..వర్షిణి గతంలో కంటే చాలా స్లిమ్ గా తయారయి గ్లామర్ ని బాగా వలకబోస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ ఫోటోలలో వర్షిణి చాలా ఫైర్ మీద ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.