బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ పరిశ్రమలో నేడు బాగా పేరుపొందింది హిందీ తో పాటు పలు సౌత్ సినిమాలలో కూడా నటిస్తోంది ఇండో కెనడియన్ నటి ఈమె. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా భాగమైంది. ఇక అక్కడ నుంచి మహేష్ భట్ కన్ను ఈమె పైన పడింది. ఇక జిస్మ్ -2 షూటింగ్ కి ఈమెను తీసుకోవడం జరిగింది.దీంతో ఇమే సంతోషంగా ఈ సినిమాను అంగీకరించింది. అయితే ఇందులో రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించారు.
సన్నీలియోన్ ఈ చిత్రంలో నటించడానికి కొన్ని కండిషన్లు పెట్టిందట. ఈ సినిమా హీరో దర్శకుడు నుంచి యూనిట్ అంతా ఈ కండిషన్ విని షాక్ అయ్యారు.. జిస్మ-2 ఒక థ్రిల్లర్ చిత్రం ఇందులో సన్నీ మరియు రణదీప్ చాలా సన్నిహిత సన్నివేశాలను నటించాల్సి ఉన్నది.. సన్నీలియోన్ కి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఇది అని చెప్పవచ్చు.. నటి సన్నీ వచ్చిన నేపథ్యం గురించి కూడా చిత్ర నిర్మాతలకు బాగా తెలుసు అయితే ఈ సినిమాలో కిస్సింగ్ సీన్స్ చేసే ముందు ఒక కండిషన్ పెట్టిందట.
రణదీప్ హుడా సన్నీలియోన్ తో ముద్దు సన్నివేశాలు చేసేందుకు ముందు రణదీప్ హుడా తన మెడికల్ సర్టిఫికెట్ను తీసుకురావాలని.. అప్పుడే తనతో నటిస్తానని తెలిపిందట ఈ విషయం విన్న వారంతా అక్కడ ఒకసారిగా షాక్ గురయ్యారు.. అయితే వాస్తవానికి సన్నీలియోన్ వచ్చిన p..n పరిశ్రమ నుంచి యొక్క నియమాలు మరియు నిబంధనలు ఇలాంటివి చాలానే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆలాంటి వాటిలో నటించేటప్పుడు కూడా మెడికల్ చెక్ అప్ ఉంటుందని తెలుస్తోంది. సన్నీలియోన్ కూడా ప్రస్తుతం ఇలాంటి కండిషన్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.