ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ ట్రైలర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఉగాది కానుకగా ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన […]

సీనియర్ హీరోయిన్ లంతా సైడ్ అయినట్టేనా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో వారి స్థానాలలో కొత్త హీరోయిన్లను భర్తీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే సమంత రష్మిక అలాంటి హీరోయిన్ సైతం బాలీవుడ్ లో బిజీగా అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్కడే పలు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రస్మిక కన్నడ పరిశ్రమను పూర్తిగా వదిలి వేసిందని తెలుస్తోంది. రష్మిక కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్న […]

ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొన్న సూర్య‌.. ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌దైన టాలెంట్‌తో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల ద్వారానే కాకుండా మంచి వ్య‌క్తిత్వంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ సూర్య‌కు మంచి మార్కెట్ ఉంటుంది. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు భార్య జోతిక‌తో క‌లిసి 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ […]

బాలీవుడ్ నుంచి నిఖిల్‌కు అరుదైన గౌర‌వం.. ఇది మ‌రే తెలుగు హీరోకు ద‌క్క‌లేదుగా!

`కార్తికేయ 2` మూవీతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కు తాజాగా బాలీవుడ్ నుంచి ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. కార్తికేయ 2 సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీతో నిఖిల్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ద‌క్కించింది. తాజాగా ఈ సినిమాకి నిఖిల్ నార్త్ లో అవార్డ్ కూడా […]

నిహారిక ఫోటోల‌న్నీ తొల‌గించిన చైత‌న్య‌.. ఆ ఒక్క‌టి ఎందుకు ఉంచాడు?

మెగా డాట‌ర్ నిహారిక మూడేళ్ల కిందట గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో నిహారిక‌, చైత‌న్యల వివాహం ఎంతో వైభవంగా జ‌రిగింది. అప్ప‌ట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్లు ఉండే ఈ జంట అనూహ్యంగా విడాకులు వైపు ట‌ర్న్ తీసుకున్నార‌ని […]

రాజకీయాలకు మోహన్ బాబు స్వస్తి చెప్పినట్టేనా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే..మొదట పలు చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా ,విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. మరొకవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు మోహన్ బాబు. నిన్నటి రోజున మోహన్ బాబు 71వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు .ఈ పుట్టినరోజు […]

వారి కారణం వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదా..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో పలు రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా లెవెల్ లోనే పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ కు సంబంధించి ఏదో ఒక విషయం పెళ్లి గురించి వైరల్ గా మారుతూనే […]

ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. వారిపైనే అనుమానం!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, ధ‌నుస్ మాజీ స‌తీమ‌ణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. ఆమె ఇంట్లో ల‌క్ష‌లు విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయి. దాంతో ఐశ్వ‌ర్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. చెన్నైలోని త‌న నివాసం నుంచి 480 గ్రాముల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ చోరీకి గురైనట్టు తెయాన్ మెట్ పోలీసులకు ఐశ్వ‌ర్య ఫిర్యాదు చేశారు. లాకర్ లో ఉంచినవి కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. 2019లో తన చెల్లి సౌందర్య పెళ్లి సమయంలో […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. నటి భువనేశ్వరి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించింది నటి భువనేశ్వరి. దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, సీమశాస్త్రి , ఆంజనేయులు వంటి సినిమాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అలాగే పలు చిత్రాలలో కూడా నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత వెండితెరకు దూరమై తమిళ్ లో కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది. 2015 తర్వాత నుంచి ఈమె అటు సిల్వర్ స్క్రీన్ పైన బుల్లితెర పైన అసలు […]