ప్రముఖ నటి పూర్ణ గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన కొద్దిగా నెలలకే ఆమె గర్భం దాల్చింది. తాజాగా పూర్ణ తొమ్మిదో నెలలోకి అడుగు పెట్టింది. అంటే మరి కొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే తొమ్మిదో నెల రావడంతో పూర్ణను ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట. తొమ్మిది […]
Tag: hilight
మౌనిక గురించి మనోజ్ చెప్పగానే మోహన్ బాబు అంత మాట అన్నారా..?
ఇటీవల మంచు మనోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కాగా.. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి పెళ్లి మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. […]
విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్.. అది ఉంటే సినిమా సూపర్ హిట్టే అట!?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, డైరెక్టర్, రచయిత విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్.. `ఫలక్‌నుమాదాస్`తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వరసగా విజయవంతమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు విశ్వక్ `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వక్ ఇందులో […]
అనారోగ్యానికి గురైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్లో ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా గుర్తింపు పొందింది పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్ వంటి సినిమాలలో నటిస్తోంది. ఇవే కాకుండా పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ క్రేజ్ మాత్రం భారీగానే పేరు సంపాదించుకుంది .సినిమాలలో హాటుగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంస్టాగ్రామ్ […]
స్టార్ హీరో తాగొచ్చి మా ఇంటికి వచ్చారంటూ.. షాకింగ్ కామెంట్లు చేసిన నటి..!!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు పెను సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇక క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలోని మహిళలపై జరిగే వేధింపుల పైన ఎంతోమంది ఇప్పటివరకు పెదవి విప్పడం జరిగింది. మిటు ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళల పైన లైంగిక వేధింపుల చాలా వరకు తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది తారలు మాత్రం నచ్చి వెళితే తప్పులేదని అలాగని బలవంతం చేసే రైట్స్ ఎవరికీ లేవని చాలామంది తారలు […]
Review: రంగమార్తాండ సినిమా ఎలా ఉందంటే..?
మరాఠీలో బ్లాక్ బస్టర్ విజయం అందించిన చిత్రం నట్ సామ్రాట్.. అనే సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమిక్స్ చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమా ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. రంగమార్తాండ రాఘవరావుగా (ప్రకాష్ రాజ్) సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక స్టేజి పైనే షోల ద్వారా లెజెండ్రి నటుడుగా […]
కీర్తి సురేష్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా? స్టార్ హీరోలు కూడా దిగదుడుపే!
మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి.. తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ‘మహానటి’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకుంది. కెరీర్ ఆరంభం నుంచి నటనకు ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ క్రమంలోనే భారీగా సంపాదిస్తోంది కూడా. ఈ మలయాళ ముద్దుగుమ్మ ఓవైపు బ్యాక్ […]
ఊరించి ఊసూరుమనిపించారు కదరా.. మహేష్ ఫ్యాన్స్ లబోదిబో!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్టులు […]
విశ్వక్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భయపడ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!
`పాగల్` తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన తాజా చిత్రం `దాస్ కా ధమ్కీ`. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్క బాధ్యతలు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్ & విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుకగా మార్చి 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా […]