ఆ స్టార్ హీరోయిన్ మద్యం సేవిస్తుందట.. కానీ..?

విశ్వ నటుడు కమలహాసన్ కూతురు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట తన సినీ కెరియర్ను అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. పవన్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఈమె ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అలాంటి సమయంలోనే మైకేల్ కోర్సలే అనే వ్యక్తితో ప్రేమలో పడి కాస్త డిస్టర్బ్ అయ్యింది.నెమ్మదిగా […]

బాబోయ్‌.. ఇక నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రిగిందంటే?

`పుష్ప‌`.. 2021లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని పాటలు మాస్‌ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి. స‌మంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా` త‌ర్వాత బాగా ఫేమ‌స్ అయిన పాట‌ల్లో `సామి సామి` ముందు వ‌ర‌స‌లో ఉంది. […]

రచ్చ చేస్తున్న బాలీవుడ్ బాద్షా కూతురు గ్లామర్ ఫోటోస్స్..!!

బాలీవుడ్ లో హీరోయిన్స్ అందరూ కూడా సినిమాలలో కంటే ఎక్కువగా బయటనే గ్లామర్ షో చేస్తూ ఉంటారు. ముంబై పార్ట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది.. ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ క్యాజువల్స్లో కంటే అల్ట్రా మోడ్రన్ గా ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్గా రాణిస్తున్న అందాల భామలు అయితే సోషల్ మీడియాలో ఆదాయం కోసం ఎక్కువగా ఫోటోషూట్లను చేస్తూ ఉంటారు. వారి ఫోటోలను లక్షలకి పైగా లైక్స్ వస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా తమ గ్లామర్ […]

చిరంజీవి చేసిన ప‌నికి బాగా హ‌ర్ట్ అయిన మ‌హేష్‌.. ఇప్పుడేం చేస్తాడో?

మెగాస్టార్ చిరంజీవి చేసిన ప‌నికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బాగా హ‌ర్ట్ అయ్యారట‌. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాల్తేరు వీర‌య్య సూప‌ర్ హిట్ అనంతరం చిరు నుంచి రాబోతున్న చిత్ర‌మిది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా అల‌రించ‌బోతోంది. అయితే ఉగాది పండుగ […]

హీరోయిన్ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మాయమవుతూ ఉంటారు. అయితే అలా ఎంతోమంది హీరోయిన్స్ సక్సెస్ అందుకోలేకపోయారు. 2002లో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది హీరోయిన్ నమిత. తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న నమిత 17 ఏళ్ల వయసులోనే మిస్ సూరత్ గా నిలిచింది. ఆ తర్వాత పలు యాడ్స్ లో కూడా నటించింది. ఇక సొంతం సినిమా మంచి విజయం కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ వంటి […]

అలా పిలిస్తే చాలా చిరాకు.. నాని అంత మాట‌న్నాడేంటి..?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషితో ఎదిగిన టాలీవుడ్ హీరోల్లో నాని ఒక‌డు. ఆయ‌న్ను అభిమానులు ముద్దుగా న్యాచుర‌ల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఫ్యాన్స్ ప్రేమ‌తో నానికి ఇచ్చిన ట్యాగ్ అది. కానీ, నాని మాత్రం న్యాచుర‌ల్ స్టార్ అని పిలిస్తే త‌న‌కు చాలా చిరాకు అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నాని `ద‌స‌రా` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ […]

కన్నీళ్లు పెట్టుకుంటున్న.. సీతారామం బ్యూటీ..!!

సీతారామం చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సీరియల్స్ ద్వారా సైడ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్కడ జెర్సీ అనే రీమిక్స్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఊహించని విధంగా తెలుగులో అవకాశం రావడంతో మంచి సక్సెస్ అందుకుంది.మృణాల్ ఠాకూర్ నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమే నటనతో విమర్శకుల ప్రశంశాలు కూడా అందుకుంది. […]

యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేసిన నటి..!!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు ఏ రేంజ్ లో పాకిపోతున్నాయి చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఆమధ్య సమంత ఒక చానల్ పై ఇలాగే పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది.చివరికి రాజీ కుదరడంతో ఆ వివాదం అక్కడికక్కడే ముగిసేయడం జరిగింది. తాజాగా […]

పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మాళవిక మోహన్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే పవన్ నటిస్తున్న సినిమాలలో హీరోయిన్ల విషయంలో అభిమానులు కాస్త సతమతమవుతున్నారని చెప్పవచ్చు. తాజాగా నిన్నటి రోజు నుంచి హీరోయిన్ మాళవిక మోహన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ ని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలా తమిళ చిత్రాలలో ఇప్పటికే నటించింది. ఈ […]