ఆ స్టార్ హీరోయిన్ మద్యం సేవిస్తుందట.. కానీ..?

విశ్వ నటుడు కమలహాసన్ కూతురు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట తన సినీ కెరియర్ను అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. పవన్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఈమె ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అలాంటి సమయంలోనే మైకేల్ కోర్సలే అనే వ్యక్తితో ప్రేమలో పడి కాస్త డిస్టర్బ్ అయ్యింది.నెమ్మదిగా అతని ఆలోచనలనుంచి బయటపడి మళ్లీ కెరియర్ వైపు దృష్టి పెట్టింది.

Shruti Haasan's boyfriend Santanu Hazarika says they are already  married.... - India Today
ఆ సమయంలో మళ్ళీ ప్రేమ పెళ్లి అనుకోకుండా కెరియర్ వైపు ఫోకస్ పెట్టింది..ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికతో ఈమె ప్రేమలో ఉన్నది. అయితే గత అనుభవం నేర్పిన పాటలతో ఈమె కెరీర్ ని లవ్ ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తోంది.సినిమాలు చేస్తూనే తన ప్రేమను కూడా ఆస్వాదిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ శృతిహాసన్ తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఒక నెటిజన్ మీరు మద్యం తాగుతారా అని ప్రశ్న వేయగా.. అందుకు సమాధానంగా శృతిహాసన్ ఆరేళ్లకు ఆల్కహాల్ జోలికి వెళ్లలేదని సమాధానాన్ని తెలిపింది.

Shruti Haasan subverts 'perfect' pictures obsession with new Instagram post  | Entertainment News,The Indian Express

ఈ విషయం విన్న అభిమానులు ఆరేళ్ల క్రింద వరకు ఇమే మద్యం సేవించేదా అంటూ నూరేళ్లు పెడుతున్నారు. గతంలో కూడా ఈమె.. ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే బీర్ను మాత్రమే తీసుకుంటానని తెలిపింది.. దీంతో ఇక్కడే చిన్న గందరగోళం నెలకొనింది మద్యం అంటే కేవలం బీరుగా భావించి అలా సమాధానమిచ్చిందా లేకపోతే ఆల్కహాల్ మానేసి ఆరేళ్ళు అవుతుందా అన్న కన్ఫ్యూజన్ అభిమానులలో ఉండిపోయింది. ఇదంతా పక్కన పెడితే శృతిహాసన్ గతంలో కూడా తన చేతిలో సిగరెట్ ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.