రచ్చ చేస్తున్న బాలీవుడ్ బాద్షా కూతురు గ్లామర్ ఫోటోస్స్..!!

బాలీవుడ్ లో హీరోయిన్స్ అందరూ కూడా సినిమాలలో కంటే ఎక్కువగా బయటనే గ్లామర్ షో చేస్తూ ఉంటారు. ముంబై పార్ట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది.. ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ క్యాజువల్స్లో కంటే అల్ట్రా మోడ్రన్ గా ఎక్కువగా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్గా రాణిస్తున్న అందాల భామలు అయితే సోషల్ మీడియాలో ఆదాయం కోసం ఎక్కువగా ఫోటోషూట్లను చేస్తూ ఉంటారు. వారి ఫోటోలను లక్షలకి పైగా లైక్స్ వస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా తమ గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది.

Suhana Khan's golden hour pics in white cut-out cotton dress makes fan say  'you are the moment' | Fashion Trends - Hindustan Times
బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్లామర్ షో చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. సెలబ్రెటీల కూతుళ్లు కూడా గ్లామర్ షో చేయడంలో అసలు హీరోయిన్లకు మించిపోయి చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడానికి ముందు ఇంస్టాగ్రామ్ ద్వారా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది..అలాగే.. ఖుషి కపూర్ కూడా ఫోటోషూట్లతో తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా గ్లామర్ షో చేయడానికి తెగ సందడి చేస్తోంది. ఎప్పటినుంచో ఈ అమ్మడు బాలీవుడ్ వీకెండ్ పార్టీలతో ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది.

Suhana Khan stuns in this little HOT white shirt dress; leaves fans asking  for more

మోడ్రన్ కాస్ట్యూమ్స్ లలో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూ గ్లామర్ గా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమె చదువు పూర్తి అయిన వెంటనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి పలు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోని అప్పుడే గ్లామర్ ఫోటోసుట్లకు తెర లేపుతోంది సుహానా ఖాన్. తాజాగా షార్ట్ స్కర్ట్ లో ఈ ముద్దుగుమ్మ థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. అలాగే తన యధా అందాలు చూపిస్తూ అందరిని రెచ్చగొడుతోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.