కూతురుతో కలిసి చిందులేస్తున్న హీరోయిన్ లయ.. వీడియో వైరల్..!

ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్ గా తన సత్తా చాటిన హీరోయిన్ లయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. అమెరికాలో సెటిల్ అయిన ఒక బిజినెస మ్యాన్ ను వివాహం చేసుకుంది. సినీ ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది హీరోలతో బాగానే నటించింది. ప్రేమించు సినిమాలో అంధురాలు గా నటించి నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది లయ. తెలుగులో పాటు, తమిళ, కన్నడ, మలయాళం అంటి భాషలలో కూడా […]

ఈ యేడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వీళ్ళే..!

ఈ ఏడాది ముగిసేందుకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నవి. అయితే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఉండే కొంత మందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన మరికొందరికి మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను పంచింది. అప్పటివరకు సోలోగా ఉన్న తమ జీవితంలోకి ఒక తోడు తెచ్చుకున్నారు కొందరు స్టార్స్. ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుందాం. 1). సింగర్ సునీత: చిన్న వయసులోనే వివాహం చేసుకొని భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్న సునీత […]

పుష్ప మూవీలో..దాక్షాయణిగా అందుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెర పై.. మరొకవైపు గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెళ్ళువలా పడుతున్నాయని చెప్పవచ్చు. అనసూయ తనకు నచ్చిన పాత్రలను ఏరి కోరి ఎంచుకొని మరీ చేస్తూ ఉంటుంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలంలో రంగమ్మత్త గా మెప్పించిన అనసూయ. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో బాగానే అనిపించింది. మంగళం శ్రీను భారీగా ఏమాత్రం కనికరం లేని పాత్రలో చాలా బోల్డ్ గా […]

క్రికెటర్స్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన స్టార్ హీరోయిన్స్..!!

బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది స్టార్ క్రికెటర్ లుగా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లను ప్రేమించి , పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించి ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం. అయితే ఎవరెవరు క్రికెటర్లను పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాతో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. అనుష్క శర్మ: 2017 లో విరాట్ కోహ్లీ ని వివాహం […]

ఐశ్వర్యరాయ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే..!

హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె విశ్వసుందరిగా పేరుపొందింది. ఇక ఈమె ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే తన కెరియర్ లో వదులుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1). కుచ్ కుచ్ హోతా హై: ఇందులో షారుక్ ఖాన్, సరసన ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల రాణి […]

మా నాన్నే నన్ను మోసం చేశారు అంటూ ఎమోషనల్ అయినా ప్రముఖ నటి..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు ఇతరులను అనూహ్యంగా నమ్మినవారి చేతిలో మోస పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా తన తండ్రి చేతిలో మోసపోయాను అని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తులసి. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేస్తే , మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. […]

మంత్రి కేటీఆర్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!

నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత తన కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. దాంతో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పర్సనల్ విషయాల తో పాటు వివిధ అంశాలపై కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కూడా ఒక పోస్ట్ చేయడం వల్ల గా మారింది. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి మంత్రి […]

జనాలు రమ్యకృష్ణ పై చెప్పులు విసరడానికి కారణం ఏమిటి..?

రమ్యకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప లెజెండ్రీ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నరసింహ సినిమాలో నీలాంబరిగా , బాహుబలి సినిమాలో శివగామిగా ఎన్నో సినిమాలలో దేవత అవతారంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. 1992 నుండి 2002 వరకు ఎన్నో భాషలలో.. ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా మారి, తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా […]

విషాదంలో హీరోయిన్ త్రిష.. అసలేం జరిగిందంటే..!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇలా అభిమానులు ఎవరికైతే ఎక్కువగా ఉంటారో అలాంటి వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా వస్తాయి. అయితే కరోనా కారణంగా అభిమానులకు, సెలబ్రిటీస్ కు మధ్య కాస్త దూరం పెరిగింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సెలబ్రిటీస్ సైతం వారి వారి షూటింగులో బిజీ అయ్యారు. కేవలం వీరు అభిమానులను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడిస్తూ ఆనంద పరుస్తూవుంటారు.. ఇక […]