అల్లు అర్జున్ హీరో కాక‌పోయుంటే ఏమ‌య్యేవాడో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌న‌దైన టాలెంట్ తో అల్లు అర్జున్ అన‌తి కాలంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకున్నాడు. న‌టుడిగా, గొప్ప డ్యాన్స‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును అందుకుని హెడ్ లైన్స్ లో నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు […]

సుడిగాలి సుధీర్‌కు కాబోయే భార్యలో ఖ‌చ్చితంగా అలాంటి లక్షణాలు ఉండాలి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ వైరల్..!

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.. ఇప్పటికీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అదే విధంగా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒకరికి గుర్తుకొచ్చే పేరు రష్మీ. వీరిద్దరికీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా […]

ప్రేమ వార్తలపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన అను ఇమ్మాన్యయేల్..!!

మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత.. చాలామంది నటీమణులు సైతం తమ పైన లైంగికంగా బాధపడ్డ విషయాలను సైతం ఒక్కొక్కరుగా వెలుగులోకి తీసుకువస్తున్నారు.. సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం పైన చాలామంది ఇప్పటివరకు స్పందించడం జరిగింది.. టాలీవుడ్ , కోలీవుడ్ ,బాలీవుడ్ ఏ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమలో వాళ్లు కూడా ఇలాంటి విషయం పైన స్పందించారు. తాజాగా ఈ విషయం పైన స్పందించిన హీరోయిన్ అను ఇమ్మాన్యయేల్ గతంలో వినిపించిన ప్రేమ […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో […]

చనిపోయేంతవరకు ఆ హీరో తో మాట్లాడని సౌందర్య.. కారణమేంటో తెలిస్తే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌందర్య అందం, అభినయం, నటనకు ఎవరు సాటి రారు అనే చెప్పాలి. ఈ అమ్మడు చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. సౌందర్య ఎంత త్వరగా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుందో అంతే తొందరగా ఈ లోకాని విడిచి తిరిగిరాని లోకలకు […]

ఆ తప్పు చేశానని ఒప్పుకున్న సీనియర్ నటుడు నరేష్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ఒకప్పటి నటుడు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆయన నటించిన మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఫుల్ గా హంగామా చేసిన నరేష్ ఈ మధ్య మాత్రం చాలా సైలెట్ అయ్యారానే చెప్పాలి.  నరేష్ 50 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 250 కి పైగా సినిమాలో హీరోగా, తండ్రి గా, ఫ్రెండ్ ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. అయిన కూడా ఆయన […]

అభిమానులకు క్షమాపణలు చెప్పిన యంగ్ హీరో

యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. నిఖిల్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది కార్తికేయ 2 సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తికేయ 2 అయిపోగానే నిఖిల్ నుంచి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ స్పై. స్పై సినిమా […]

శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. ఫిలింనగర్లో దుర్ఘటన..!

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కారు తాజాగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో శర్వానంద్ లేరు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఈ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఏమైనా అయిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. శర్వానంద్‌కు రేంజ్ రోవర్ కారు ఉంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర కంట్రోల్ […]

తెలుగు హీరో వేధింపులకు గురిచేశాడు.. హన్సిక షాకింగ్ కామెంట్స్..!!

ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా […]