చనిపోయేంతవరకు ఆ హీరో తో మాట్లాడని సౌందర్య.. కారణమేంటో తెలిస్తే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌందర్య అందం, అభినయం, నటనకు ఎవరు సాటి రారు అనే చెప్పాలి. ఈ అమ్మడు చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. సౌందర్య ఎంత త్వరగా ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుందో అంతే తొందరగా ఈ లోకాని విడిచి తిరిగిరాని లోకలకు వెళ్లిపోయింది.

ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ భాషలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాని సంపాదించుకుంది. ప్రస్తుతం సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికి ఆమె సినిమాల ద్వారా ఎప్పటికి ప్రేక్షకుల గుండెలోనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే ఒక హీరోతో నటించే అవకాశం వచ్చినా కూడా సౌందర్య ఉపయోగించుకోలేదట. కానీ ఆ హీరో మాత్రం సౌందర్య తో కలిసి నటించాలని,  ఆమెతో స్టెప్పులు వేయాలని ఏకంగా ఆరు సినిమాలా వరకూ ట్రై చేసాడట.

కానీ సౌందర్య మాత్రం అతనితో నటించడానికి ఒక్క సినిమా కి కూడా ఓకే చెప్పలేదట. అయితే ఆ హీరో తో కలిసి నటించకపోవడానికి ఒక కారణం ఉందట. ఆ హీరోకి ఆడవాళ్ల పిచ్చి ఎక్కువట అందుకే సౌందర్య అతని సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. అయితే ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. సౌందర్య కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఒక హీరో సౌందర్య తో వల్గర్ గా మాట్లాడమే కాకుండా, క్యాస్టింగ్ కోచ్ గురించి కుడా మాట్లాడరాట. ఇక అప్పటినుండి సౌందర్య కి ఆ హీరో పై బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి ఆమె చనిపోయేంతవరకు అతనితో ఒక్కసారి సినిమా లో కుడా నటించలేదట. ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు సౌందర్యకు ఫిదా అయిపోతున్నారు.