తారకరత్న హెల్త్ పై బిగ్ అప్డేట్.. ఎలా ఉందంటే..?

నందమూరి నటుడు తారకరత్న ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన తారకరత్న ఆ తర్వాత ఒకేసారి 9 సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘనత ఇప్పటికీ ఏ హీరో కూడా అందుకోలేరని చెప్పవచ్చు. కానీ సినిమాలలో సక్సెస్ కాలేకపోయినా తారకరత్న పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. అలాగే పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక సినిమాలు వదిలేసి రాజకీయంగా […]