Tag Archives: harshavardan

అందుకోసం సొంత బైకును అమ్ముకున్న ఫిదా ఫేం..?

వరుణ్‌తేజ్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్‌ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్‌ తేరీ కసమ్‌ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో రిలీజైన తైష్‌ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా ఆయనను పలువురు ప్రసంశిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.

Read more