‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]