ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి దిబిడే..

గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ పై భారీ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ తలెత్తుతున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నుల్లో ఇంక్‌ అయిపోయిందని.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని ఇలాంటి చెత్త సినిమా తెరకెక్కించాడని.. ఇక స్టార్‌ హీరోలు ఎవరు ఆయన మొహం కూడా చూడరు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, […]

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. చివరకు రిజల్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాల తో రూ.300 కోట్లకు పైకి గ్రాస్ కలెక్షన్లకు కొళ్ళగొట్టిన ఏకైక హీరోగా రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. సలార్‌ తో రూ.700 కోట్ల కలెక్షన్లను రాబట్టి తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో మరోసారి రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టిన సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ప్రభాస్ వరుసగా మాస్ సినిమాలో నటిస్తూ వచ్చాడు. అందులో […]

ఆలియా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా?

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలు హీరో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఆలియా భట్ సౌత్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమాకి ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు […]

మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత?

గత కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమంతా నెక్స్ట్ మూవీ గురించి హాట్ టాపిక్ గా మారింది. సమంత ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే మరొక వైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తోంది. అందులో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత రెండు బాలీవుడ్ […]

ఆనందయ్య మందు విషయంలో బంపర్ ఆఫర్..!

ఆనందయ్య ఔషధానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీ ప్రభుత్వ అనుమతి లభించటంతో ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం […]

బ్రేకింగ్ : ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్…!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పంపిణీ చేసే వాటిలో కంట్లో వేసే ముందు తప్ప మిగతా మందులను పంపిణీ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీసీఆర్ఏఏస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయవాడకు చెందిన ఆయుష్ విభాగం వైద్యులు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైద్యులు ఆనందయ్య ముందు తీసుకున్న […]

బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థన చేయగా అందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 8 వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెబుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత […]