చిరంజీవి ” గాడ్ ఫాదర్ ” మూవీ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్‌ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరంటే..!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ ఖండల ధీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ” గాడ్ ఫాదర్ “. మోహన్ రాజు తెరకెక్కించిన ఈ మూవీ మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సైతం రాబట్టింది. నయనతార మరియు సత్యదేవ్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి థమన్ […]

చిరంజీవికి విల‌న్ గా చ‌చ్చినా చెయ్య‌న‌ని గోపీచంద్ రిజెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ సినీ కెరీర్ ఎలా ప్రారంభ‌మైందో తెలిసిందే. మొద‌ట హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్‌.. ఆ త‌ర్వాత జ‌యం, వ‌ర్షం, నిజం వంటి సినిమాల్లో విల‌న్ గా యాక్ట్ చేశాడు. తెలుగువారికి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆపై మ‌ళ్లీ హీరోగా ట‌ర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా నిల‌దొక్కుకున్నా గోపీచంద్ విల‌న్ పాత్ర‌లు చేయ‌డానికి మొగ్గు చూప‌లేదు. ఈ క్ర‌మంలోనే చాలా సినిమాల‌ను రిజెక్ట్ […]

‘మెగా 154’ పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఇక అంతే!?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మూడు, నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. అయితే బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా ‘వాల్తేరు వీర‌య్య‌’ త్వరలోనే తెరకెక్కనున్నది. ఈ సినిమాలో రవితేజది చిన్న గెస్ట్ రోల్ ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ ది చిన్న రోల్ కాదని తన పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని సినిమా […]

నువ్వు ఎంత చూపించినా ఆంటీవే.. బిగ్ బాస్ బ్యూటీ దివికి ఘోర అవ‌మానం!

బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. బుల్లితెరపై ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో కుర్ర కారు మనసుల్ని దోచుకుంది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ను అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంది. దివి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా […]

చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]

`గాడ్ ఫాద‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా..? ఫ‌ట్టా..?

మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. రీమేక్‌ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]

స‌ల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం.. చిరు ఎదుటే సీక్రెట్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటీంచిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం ముంబైలో భారీ ఎత్తున జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. వారిలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆయన వచ్చినప్పటినుండి ఏదో ఒకటి చేసి అందర్నీ నవ్విస్తూ ఆకర్షించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అన్నట్లుగా తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా […]

మెగాస్టార్‌కే కండీష‌న్ల‌తో చుక్క‌లు చూపించేసిన న‌య‌న‌తార‌..!

మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్న‌ర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి […]

మెగాస్టార్ ‘ గాడ్ ఫాథ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌… సినిమా టాక్ ఎలా ఉందంటే…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాథ‌ర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కింది. మళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న గాడ్ ఫాథ‌ర్‌కు మోహ‌న‌రాజా ద‌ర్శ‌కుడు. న‌య‌న‌తార హీరోయిన్‌. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సెన్సార్ యూనిట్ […]