టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై.. విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాని ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఇటీవల.. మూవీలోని పిలక, గిలక పాత్రలను ఆడియన్స్ కు పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లను రిలీజ్ చేశారు. […]