పాన్ ఇండియా లెవెల్లో గజిని-2 తెరకెక్కిస్తున్న టాలీవుడ్ బడ నిర్మాత..!!

ఈ మధ్యకాలంలో సినిమా స్టోరీ బాగుందనిపిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శకనిర్మాతలు నటీనటులు సైతం.. ఒకప్పుడు అయితే ఇక్కడ హీరోతో చేసిన సినిమా కథను ఇతర భాషలలో వేరే హీరోతో చేసేవారు. అలాంటి పరిస్థితులలో కూడా భారీ విజయాన్ని అందుకున్న చిత్రంలో గజిని సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి […]

`గ‌జిని`కి సీక్వెల్ చేయ‌బోతున్న బ‌న్నీ..త్వ‌రలోనే ప్ర‌క‌ట‌న‌?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు మురుగదాస్ కాంబోలో వ‌చ్చిన చిత్రం గ‌జిని. ఈ చిత్రంలో ఆసిన్, నయనతార హీరోయిన్లుగా న‌టించారు. 2005 లో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం ద్వారా సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంద‌ట‌. అది కూడా ఈ సీక్వెల్‌ను ముర‌గ‌దాస్ అల్లు అర్జున్‌తో చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. […]