బ్రేకింగ్ : ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం…!

ఈ మ‌ధ్య వ‌రుస ప్ర‌మాదాలు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం క‌ల‌క‌లం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్‌లో ప్ర‌మాద వ‌శాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివ‌రించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విప‌రీతంగా మంటలు వ్యాపించాయ‌ని, ఇందులో నుండి 15 మందిని కాపాడామ‌ని ఆర్మీ జనరల్‌ సిరిలిటో సోబెజానా స్ప‌ష్టం చేశారు. ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో ఈ మిలిట‌రీ […]

వైసీపీలోకి పవన్ సోదరి ..?

రీసెంట్‌గా జ‌రిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ర‌త్న‌ప్ర‌భ పార్టీని వీడ‌నున్నారాఅనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఆమెకు కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు అస్స‌లు బ‌య‌ట కనిపించలేదు. ప్రచార టైమ్ లో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా వేసుకున్నారు ర‌త్న‌ప్ర‌భ‌. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు తెలిపిన ఆమె ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ లో […]

ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు సుప్రీమ్ కోర్టు శుభవార్త..?

ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ రేంజ్ లో విరుచుకుపడతాడు ఈయన. వైసీపీ ఎంపీలు కొందరు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. కానీ లోక్ సభ స్పీకర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ అనర్హత పిటిషన్లపై […]

చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?

యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు. పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు. […]

పుకార్ల‌పై నంద‌మూరి హీరో స్పందన..!

టాలీవుడ్ మూవీ అసోసియేష‌న్ ఆర్టిస్ట్ ఎన్నిక‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు. పోటీ చేస్తున్న‌ట్లు కొంత మంది కావాలనే పుకార్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. అగ్రతారలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సారి పోటీకి నిలుచున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మా […]

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కన్నుమూత .. !

వ‌రుస విషాదాలతో శాండల్ వుడ్ ఆందోళన చెందుతోంది. క‌రోనా అనే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కూడా చాలా మంది శాండల్ వుడ్ ప్రముఖులు దూరమయ్యారు. ఇప్పటికీ దూరమవుతూనే ఉన్నారు. తాజాగా శాండల్ వుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు శివ‌ణ్ (89) గుండెపోటుతో మ‌ర‌ణించారు. 89 ఏళ్ల శివన్ తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచిన‌ట్టు శివన్ కుమారులు వెల్లడించారు. దర్శకుడు శివ‌న్ కు ముగ్గురు కుమారులు, ఒక […]

కరోనాతో భారతక్క మృతి..!

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి హరి భూషణ్ ఎలా చనిపోయాడన్న విషయంపై కొనసాగుతున్న సస్పెన్స్ తొలిగిపోయింది. మావోయిస్టు నేత హరి భూషణ్ కరోనా కారణంగా మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క అలియాస్ భారతక్క కూడా కరోనా కారణంగా మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 21న మావోయిస్టు నేత హరి భూషణ్, 22న మరో మావోయిస్టు భారతక్క కరోనా కారణంగా […]

ముంబై కి మకాం మార్చిన రష్మిక ..ఎందుకంటే…?

కుర్రకారు గుండె చప్పుడు రష్మిక మందన్నా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగుతున్న విషయం విధితమే. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనూ వెలిగిపోవాలని చూస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ `గుడ్ బాయ్`లోనూ కీలక పాత్రలో మెరవనుంది. ఇవే కాకుండా మరో రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసింది. టాలీవుడ్లో అల్లు అర్జున్ సరసన పుష్ప.. […]