Tag Archives: flash news

డ్రీమ్ 11పై కేసు నమోదు …?

ఐపిఎల్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా ఐపిఎల్ బిగ్ స్పాన్సర్ అయిన డ్రీమ్11పై కేసు నమోదైంది. డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లుగా బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్‌లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. అయినా కూడా నిషేధిత గేమ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఫాంటరీ గేమ్స్ పై అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్

Read more

ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది. పోలీసులు

Read more

బ్రేకింగ్ : ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌..!

తాలిబన్ల అరాచకాలు ఎక్కువవుతున్న తరుణంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాబూల్ లో ఉక్రెయిన్ కు సంబంధించిన విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. తాలిబన్లు తమ దేశం కాని వారిని వెళ్లిపోమన్న సంగతి తెలిసిందే. అయితే పరదేశ ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఏ దేశానికి చెందిన అధికారులు వారి విమానాలు పంపిస్తున్నారు. తమ ప్రజలను రక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రజల కోసం ఆ దేశ అధికారులు ప్రత్యేక విమానాన్ని

Read more

రాజ్‌ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా.. అసలు మాటర్ ఏమిటంటే..?

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో జైలుపాలయ్యాడు. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయట పడుతుండగా శిల్పాశెట్టి వైపు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అప్ చేశారు. వయాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే

Read more

ఒలంపిక్స్ లో భారత్ కి తొలి పథకం సొంతం.. !

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించగా.. ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను దక్కించుకున్నారు. స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు. 2016లో జరిగిన రియో

Read more

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు

Read more

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడంటే..?

తాజాగా ఏపీలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలను తిరిగి పున: ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలియచేసారు. అంతే కాకుండా జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగష్టు నెలలోపు విద్యాసంస్థల్లో పెండింగ్ లోఇంకా పూర్తి అవ్వని నాడు నేడు పనులను అన్ని కూడా పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని

Read more

అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్‌ గుడ్‌బై..ఎందుకంటే..?

ప్రపంచ మార్కెట్ దిగ్గ‌జం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌స్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్ర‌తి ఒక్క‌రిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్ర‌స్తుతం అంతరిక్షంపై పడింద‌ని స‌మాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయ‌న ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు.

Read more

బ్రేకింగ్ : ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం…!

ఈ మ‌ధ్య వ‌రుస ప్ర‌మాదాలు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం క‌ల‌క‌లం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్‌లో ప్ర‌మాద వ‌శాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివ‌రించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విప‌రీతంగా మంటలు వ్యాపించాయ‌ని, ఇందులో నుండి 15 మందిని కాపాడామ‌ని ఆర్మీ జనరల్‌ సిరిలిటో సోబెజానా స్ప‌ష్టం చేశారు. ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో ఈ మిలిట‌రీ

Read more