టాలీవుడ్ దర్శక ధీరుడిగా రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్న జక్కన్న.. ఈసారి మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడట. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో వారణాసి […]
Tag: exciting news
నాని కొత్త సినిమాపై నాగ వంశీ క్రేజీ అప్డేట్..!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గత మూడు సినిమాలు దసరా, సరిపోదా శనివారం, హిట్ 3లతో వరుసగా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అందుకని మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీలైనప్‌తో సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా.. నాని సరికొత్త మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్.. సితారా […]
బంగ్లాదేశ్ హిందువుల హత్యలపై రియాక్ట్ అయిన జాన్వి కపూర్.. పోస్ట్ వైరల్..!
దేశంలో ఏదైనా కీలక ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం స్పందించాల్సిన విషయమే అయినా.. చాలామంది స్టార్లు సెలబ్రిటీలు వాటిపై రియాక్ట్ కారు. మాకు ఏమీ పట్టదు అన్నట్లుగా మెల్లకుండిపోతారు. నిజంగానే అసలు ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళిందా.. లేదా కావాలనే ఆ విషయంపై రియాక్ట్ కాకుండా స్కిప్ చేస్తున్నారా.. అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే.. మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం దేశంలోని ఎన్నో కీలక విషయాలపై తమ అభిప్రాయాలను కరాకండిగా సోషల్ మీడియా […]
శంబాలా టూ ఈషా.. క్రిస్మస్ సినిమాల్లో విన్నర్ ఎవరు..?
ఇండస్ట్రీ ఏదైనా సరే ఆడియన్స్ అంతా ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకున్నా.. మినిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. కానీ.. చిన్న సినిమాల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కష్టపడాలి. సరైన కంటెంట్ ఉంటేనే సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోగలుగుతుంది. అలా.. ఇప్పటికే ఏడాదిలో లిటిల్ హార్ట్స్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సినిమాలు వచ్చి మంచి […]
వారణాసి: ఈసారి అక్కడ గట్టిగా ప్లాన్ చేసిన రాజమౌళి..!
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఫారెస్ట్ బాక్ డ్రాప్ అడ్వెంచరస్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే.. సినిమా కోసం కేవలం మహేష్ రాజమౌళి అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలో […]
హ్యాపీ బర్త్‌డే బ్రో: సందీప్ రెడ్డి వంగకు ప్రభాస్ మార్క్ విషెస్..!
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా.. సందీప్‌కు తన మార్క్ స్టైల్లో విషెస్ తెలియజేసాడు. వరుసగా.. భారీ హిట్లను అందించిన సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తే చాలు ఫ్యాన్సులో ఓ వైబ్ మొదలైపోతుంది. ఈ క్రమంలోనే.. సందీప్ రెడ్డివంగాకు సెలబ్రిటీస్ నుంచి ఫ్యాన్స్ వరకు చాలామంది సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పోస్ట్‌లో […]
” ది రాజాసాబ్ ” క్రిస్మస్ సర్ప్రైజ్.. డార్లింగ్ తో నిధి లవ్ సాంగ్ ప్రోమో..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే.. క్రిస్మస్ సర్ప్రైజ్ను కూడా ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి థర్డ్ సాంగ్స్ రాజే యువరాజే.. కొలిచేటి తొలిప్రేమికుడే అంటూ.. చర్చ్‌లో సాగే ఈ లవ్ సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌ను ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. […]
జోరు పెంచిన చిరు.. ఈసారైనా హిట్ పక్కానా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా.. తన కొడుకు చరణ్‌తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో సాలిడ్ సక్సెస్‌లు కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు ఒకటి. సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో.. నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఓటమి […]
” శంభాల “రివ్యూ.. ఆది సాయికుమార్ కి సాలిడ్ హిట్..!
హీరో: ఆది సాయికుమార్ మూవీ: శంబాల నటీనటులు: అర్చన్ అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, లక్ష్మణ్ దర్శకత్వం: యుగంధర్ ముని బ్యానర్: షైనింగ్ పిక్చర్స్ ప్రొడ్యూసర్: అన్నమోజు రాజశేఖర్, మహీధర్ రెడ్డి రిలీజ్: గురువారం, డిసెంబర్ 25 టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల కాలంలో ఆయనకు ఒక్క సరైనా సక్సెస్ కూడా లేదు. ఈ క్రమంలోనే.. […]









