తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టంతా ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగు సినిమాకి ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఆస్కార్‌కి దాదాపు సమానమైన, ప్రతిష్టాత్మకమైన అవార్డులను సినిమాలు గెలుచుకున్నాయి. ఆ సినిమాలేంటి ఆ అవార్డులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. మల్లేశ్వరి BN రెడ్డి దర్శకత్వంలో 1951లో వచ్చిన మల్లీశ్వరి 1953లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్లతో రిలీజ్ అయింది . […]
Tag: Entertainment News
చీరకట్టుకి పేరుపెట్టిందే హీరోయిన్ స్నేహ… అదిరిపోయే అందం అంటే ఆమెదే!
నిన్నటి సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే పద్ధతైన తన చీరకట్టుతో స్నేహ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మరీ ముఖ్యంగా మన ఫామిలీ లేడీస్ స్నేహకు పెద్ద ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో […]
మగాళ్లపై ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాటలనేసిందేంటి..!
ఒకప్పటి నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సినిమాలో నటించినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రజ ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి, బుల్లితెరపై కొన్ని షోస్ కి జడ్జిగా వ్యవహారిస్తున్నారు. తాజాగా మగాళ్ల గురించి ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికి కొన్ని యాడ్స్‌లో ఆడవాళ్లు మగవాళ్లపై ఆధారపడుతున్నారని యాడ్స్ లో […]
బరితెగించిన బాలీవుడ్ హీరోయిన్.. అందాలన్నీ చూపించడంతో వెర్రెత్తిపోతున్న కుర్రాళ్లు!
రంగంలో హీరోయిన్స్‌కి వయసుతో సంబంధం లేదు. మంచి గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అవకాశాలు వెతుకుంటూ వచ్చేస్తాయి. అలా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లలో మలైకా అరోరా ఒకరు. దాదాపు యాభై ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు అదిరిపోయే అందాలతో అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా అరోరా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి […]
ప్రముఖ నటిని చితకబాదిన ప్రియుడు… చావు దెబ్బలు చూపించుకొని లబోదిబో!!
సాధారణ అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు ప్రేముకుడి వల్ల వేధింపులకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ మధ్యే ప్రియుడి చేతులో హతమైన శ్రద్ద వాకర్ నుండి అలాంటి ప్రియుడి చేతనే దెబ్బలు తిన్న హీరోయిన్ ఫ్లోరా సైనీలే వీటికి లివింగ్ ప్రూఫ్స్. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకు పరిచయమైన ఆశా తన బాయ్ ఫ్రెండ్ చేతిలో చిక్కి చావు అంచులవరకు వెళ్ళింది ఈ విషయాన్ని తానే స్వయంగా మీడియాతో చెప్పింది. తాజాగా ఇంకో […]
చిరు ఓవర్‌నైట్ స్టార్ కావడానికి ఆ ఒక్కరే కారణం.. మీరు అస్సలూహించరు!
ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించి ఆ తరువాత సుప్రీం సినిమాతో హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. సొంత కష్టం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారంటే దాని వెనకాల ఉన్న కష్టం అర్ధం అవుతుంది. అయితే చాలా మంది చిరంజీవి ఖైదీ సినిమాతోనే ఓవర్ నైట్ హీరో అయ్యారని […]
ప్రభాస్, మహేష్‌లపై రానా అంతలేసి మాటలు అంటాడా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తుంది. అసలు పాన్ ఇండియా సినిమాలను మనందరికీ పరిచయం చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలానే పాన్ ఇండియా మొదటి హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ పాత్రలో భల్లాల దేవగా దగ్గుబాటి రానా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనేది […]
అరియనా చేతికి భయంకరమైన గాయం.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..??
అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్‌లో యాంకర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఎంతమంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయింది. ఇక ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ వల్ల కొన్ని విమర్శలను ఎదురుకున్నప్పటికీ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. దాంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం కూడా దక్కించుకుంది. […]
ఉదయ్ కిరణ్ భార్య ఎలాంటి స్థితిలో ఉందో తెలిస్తే కన్నీరాగదు..!
‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్. తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ తరువాత కూడా నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన సినిమాలతో అమ్మాయిల కలల రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అంత మంచి క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలానికి అవకాశాలు రావడం లేదని డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకొని చనిపోయిన సంగతి మనందరికి […]









