గేమ్ ఛేంజర్: థియేటర్ సీజ్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున త‌ర్వాత‌.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకోవడానికి ఎంతో మంది హీరోలు ఆరాట పడుతున్నారు. ఈ క్రమంలోని ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న వారిలో రామ్ చరణ్ ఒకరు. ఇక రామ్ చరణ్ నుంచి తాజాగా గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మించారు. […]

ఆడియన్స్ ఊహలు, అంచనాలకు మించేలా డాకు మహారాజు.. బాలయ్య

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. యంగ్‌ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌, శ్ర‌ద శ్రీ‌నాద్‌, ఊర్వశి రైతెల కీలకపాత్ర కనిపించిన సంగతి తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే బాలయ్య యాక్షన్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. […]

శంకర్‌కు ఇక రిటైర్మెంట్ బెటరా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది హీరోస్ తమకంటూ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకుంటూ రానిస్తున్న సంగతి తెలిసిందే. అలా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవాళ్లలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకరు. తాజాగా చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే నెగిటీవ్ టాక్‌ రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గిపోయింది. అసలు సగటు ఆడియన్స్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా చూడడానికి […]

గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇవే.. మెగా ఫ్యాన్స్ కు నిరాశా..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. డైరెక్టర్ శంకర్‌పై నమ్మకంతో చరణ్‌కు ఉన్న క్రేజ్ రీత్యా.. ఖర్చులకు వెనకాడకుండా దిల్ రాజు సినిమాను తెరకెక్కించాడు. నిజానికి ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ కావడంతో.. గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాపై ఆడియన్స్‌లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. సినిమా పై హైప్ భాగా తగ్గింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా ఆకట్టుకుంటుందా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా స్టోరీ […]

ప్రభాస్ పెళ్లికూతురు ఊరేంటో తెలుసా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడు మెదిలే ఏకైక ప్రశ్న డార్లింగ్ పెళ్లెప్పుడు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభాస్‌కు కావచ్చు.. అతని సన్నిహితులకు కావచ్చు మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న కూడా ఇదే. అన్‌స్టాపబుల్ గత సీజన్ కు ప్రభాస్ వచ్చినప్పుడు కూడా బాలయ్య ఇదే ప్రశ్న అడిగారు. ఈసారి సీజన్ కు రామ్ చరణ్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇదే ప్రశ్న అక్కడ కూడా ఎదురయింది. అయితే ఈసారి చరణ్ […]

బాలయ్య ఊచకోత.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డాకు మహారాజ్ కొత్త ట్రైలర్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్.. బాబి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, పోస్టర్, సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి […]

TJ రివ్యూ : గేమ్ ఛేంజ‌ర్‌

ప‌రిచ‌యం : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 3 – 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు శంక‌ర్ ద‌ర్శ‌కుడు. చ‌ర‌ణ్‌ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియాలో మరోసారి […]

బాలయ్య – తారక్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. తమకంటూ సపరేట్ ఐడెంటిటీ సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే తెలుగు ఆడియన్స్‌లో నందమూరి హీరోల క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కుటుంబంలో ఎక్కువగా బాలయ్య, ఎన్టీఆర్ నందమూరి కుటుంబ ఖ్యాతిని మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్‌లో హ్యాట్రిక్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తారక్ […]

డ్రగ్స్ యూనివర్స్ లో డ్రాగన్.. తారక్ కోసం ప్రశాంత్ నీల్ ఇంటర్నేషనల్ ప్లాన్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. తర్వాత దేవర సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని మంచి స్వింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో అవకాశం దక్కించుకున్న హృతిక్ రోషన్‌తో కలిసి వార్‌2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని మల్టీ స్టారర్ పై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే వార్ 2 తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]