ప్రభాస్ పీఆర్వో పై పోలీస్ కేస్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పిఆర్ఓగా చెప్పుకునే సురేష్ కొండి ల‌నే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేస్ నమోదయింది. తనను చంపుతానని బెదిరించాడంటూ.. ఓ జ‌ర్న‌లిస్ట్ 9యూట్యూబర్‌) చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాస్ పిఆర్ఓ పై కేసు నమోదు చేశారు. ఇంతకీ అసలు ఈ కేస్ పూర్తి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 లో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఒక జర్నలిస్ట్ అసోసియేటివ్ ఎడిటర్‌గా […]

సమంత ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలుసా.. లిస్ట్ చూస్తే కళ్ళు జిగేల్..!

స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్, నార్త్‌ అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగులోనే స్టార్ హీరోయిన్ టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. తెలుగు అగ్ర‌హీరోలా అందరి సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ నెంబర్ వ‌న్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. సమంత ఫ్యాన్ […]

టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన సాయి పల్లవి.. హీరో ఎవరో అస్సలు గెస్ చేయలేరు..!

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నేచురల్ న‌ట‌న‌తో పాటు.. అందం, అభినయం, ట్రెడిషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగతంగాను అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాలు ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఇక తనకు కంటెంట్ నచ్చకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అయినా కరీకండిగా నో […]

ఈ ఫోటోలో మిమిక్రీ ఆర్టిస్ట్ టాలీవుడ్ క్రేజీ హీరో.. భార్య కూడా స్టార్ సెలబ్రిటీనే.. గుర్తుపట్టారా..?

తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో చాలామంది మొదట ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. వివిధ రంగాలలో ప్లేస్ ను సంపాదించుకున్న తర్వాత.. మెల్లగా తమ టాలెంట్ చూపించి నటులుగా మారి సక్సెస్ అయిన వాళ్లే. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో చూపిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒకరు. మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా.. తర్వాత కామెడియన్ గా.. ఇప్పుడు హీరోగాను మారి టాలీవుడ్ లో మంచి పాపులారిటి దక్కించుకున్నాడు. ఇంతకీ ఈ నటుడు […]

చరణ్ మూవీ చూసి తన సినిమాలో సీన్ మార్చేసిన మహేష్.. కట్ చేస్తే రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఆయన ఎక్కువగా పని చేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక‌రు. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఖలేజా సినిమా.. భారీ అంచనాల నడుమ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై […]

సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సౌత్ స్టార్ హీరోయిన్.. పెళ్లిపై హింట్ కుడా ఇచ్చింది..!

ఇండస్ట్రీ ఏదైనా సెలబ్రిటీలు రాణిస్తున్న వారు ఎవరైనా వారి పర్సనల్ విషయాలను ఎంత గోప్యంగా ఉంచుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రేమ, పెళ్లి విషయాలను కూడా త్వరగా బయటకు రివీల్ చేసేందుకు ఇష్టపడరు. గోప్యంగానే ఆ పనులను పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు. అలా తాజాగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ స్టార్ హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు త్రిష. దాదాపు […]

వాట్‌ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నం, అద్భుతం: పీఎం న‌రేంద్ర‌మోడీ

ఇండియన్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్వర్క్ టీవీ9 తాజాగా నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే.. సమ్మిట్‌కు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సంద‌డి చేశారు. ప్రధాని మోడీకి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఘన స్వాగతం పలుకుతూ.. సాలవాలతో సత్కరించాడు. ఈ క్రమంలోనే మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ప్రధాని మోడీ: ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ […]

సుకుమార్ డైరెక్షన్లో మహేష్ ఏకంగా ఇన్ని బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడా.. ఆ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఓ హీరో కోసం క‌థ రాయడం.. ఆ హీరో క‌థ‌ను రిజెక్ట్ చేయడంతో మ‌రో హీరోతో సినిమాని తెర‌కెక్కించి సక్సెస్ అందుకోవడం చాలా కామన్. అయితే.. కొన్ని సందర్భాల్లో హీరోలు తమకు కథ నచ్చిన హిట్ అవుతుంది అని తెలిసిన.. టైం అడ్జస్ట్ చేయలేక అలాంటి కథలను వదులుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమాలు రిజెక్ట్ చేసిన వారిలో మహేష్ కూడా ఒకరు. తన కెరీర్లో కొన్ని […]

దివ్య భారతి ఆత్మ నన్ను వెంటాడింది.. నాగార్జున హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..!

దివంగత స్టార్ హీరోయిన్ దివ్యభారతి టాలీవుడ్‌లో నటించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని అంతా భావించారు. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో అనుమానాస్ప‌ద‌ స్థితిలో ఈమె మృతి చెందింది. తర్వాత ఆమెతో కలిసి నటించిన సహ నటులు అంతా ఆమె గురించి తలుచుకుని ఎమోషనలైన‌ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే దివ్యభారతి కోస్టర్ అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల […]