టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అమ్మడి నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల అమరాన్, తండేల్‌తో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లోను సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో […]
Tag: enjoying news
విజయ్ సేతుపతి కోసం పూరీ మాస్టర్ స్కెచ్.. హీరోయిన్‌గా ఆ హాట్ బ్యూటీ..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజా ఉగాది సెలబ్రేషన్స్‌లో భాగంగా పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ఈ విషయం అఫిషియల్‌గా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. కేవలం దర్శకుడిగానే కాకుండా.. రచయిత, నిర్మాతగాన ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా […]
60 ఏళ్ల స్టార్ హీరోతో కుర్ర హీరోయిన్ రొమాన్స్.. ఏజ్ ట్రోలింగ్ పై ప్రభాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అంతికాడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది అంటూ మాళవిక ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. దీనిపై పలు ట్రోల్స్ ఎదురయ్యాయి. మోహన్లాల్ మాళవిక మధ్య వయసు వ్యత్యాసం గురించి కామెంట్లు వినిపించాయి. దీంతో తన గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ పై మాళవిక స్ట్రాంగ రియాక్ట్ […]
ఆ మ్యాటర్‌లో దేవర, పుష్ప 2 లను బీట్ చేసిన పెద్ది..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ పెద్ది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా గ్లీంప్స్ నిన్న శ్రీరామనవమి సందర్భంగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు రిలీజైన స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ […]
అఖండ 2 బాలయ్య రోల్‌పై కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి రికార్డు సృష్టించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
తెలుగులో బ్లాక్ బస్టర్.. హిందీలో డిజాస్టర్.. తెలుగు దర్శకులకు షాక్ ఇచ్చిన సినిమాల లిస్ట్ ఇదే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏ భాషలో సినిమా హిట్ అయినా.. ఆ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసి సక్సెస్ అందుకోవాలని మేకర్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్నో సినిమాలు.. తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక.. అలాగే తెలుగులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న కొన్ని సినిమాలను కూడా.. పలు భాషల్లో రీమేక్ […]
నాకు ఏం కావాలంటే.. హాస్పిటల్ బెడ్ పై బ్లడ్ ఎక్కిస్తున్న ఫోటో షేర్ చేసిన బన్నీ వైఫ్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాతోఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తనని నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. పిల్లలతో ఆడుకోవడం, భార్యతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేయడం లాంటిది ఎప్పటికప్పుడు సోషల్ […]
దుమ్మురేపుతున్న ” పెద్ది ” టీజర్.. 7 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..?
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా […]
మరో కొత్త ప్రాజెక్ట్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవర కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఫుల్ జోష్లో ఉన్న తారక్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం వార్ 2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న తారక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్‌ని పూర్తి చేసి.. […]