పెళ్లి పీటలు ఎక్కబోతున్న… స్టార్ దర్శకుడు కూతురు..!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో పెళ్లి గంట మోగింది. ఆయన పెద్ద కుమార్తె నీలిమా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా నీలిమ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రవి ప్రక్యా అనే అబ్బాయి తో నీలిమ ఏడు అడుగులు నడవబోతుంది. ఈ నిశ్చితార్థ వేడుకల్లో గుణశేఖర్ కుటుంబ సభ్యులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ విషయాన్ని గుణశేఖర్ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో […]

ఘనంగా ఆలీ కూతురు నిశ్చితార్థ వేడుకలు.. వీడియో వైరల్..!

ప్రముఖ కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా మంచి ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంత డిమాండ్ ఉంది కాబట్టి ఈయన అంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అంతేకాదు ఒక్కరోజు […]

వివాహానికి సిద్ధమైన జబర్దస్త్ నటి.. ఫోటోలు వైరల్..!

ఈ మధ్యకాలంలో అటు సినీ నటీనటులు.. ఇటు బుల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకుంటూ ఒక ఇంటి వారు అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న షబీనా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇక అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక అసలు విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గత తొమ్మిది […]

పెళ్లికి సిద్ధం అవుతున్న యువహీరో విక్కీ కౌశల్ …?

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్ లలో హీరో విక్కీ ఒకరు. ‘యూరీ’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సాధించాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. విక్కీ ప్రస్తుతం కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు. కానీ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు . కొంతకాలంగా విక్కీ నిశ్చితార్థం అంటూ పుకార్లు వైరల్ పోతున్న ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇదే […]

ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?

బాలీవుడ్ నటుడు విద్యుత్‌ జమ్వాల్ ఇప్పటికి ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతా నీతో నిశ్చితార్థం జరిగింది. ఖైదీ విషయాన్ని అతను సెప్టెంబర్ 13 తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా అతడు షేర్ చేశాడు. అంతేకాకుండా తనకు కాబోయే భార్య చేతులు పట్టుకొని మరీ రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఇది కమాండో మార్గం 01/09/2021 అనే కాప్షన్ నువ్వు జోడించారు. […]

కాబోయే భార్య‌తో అవినాష్ మ‌ధుర క్ష‌ణాలు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

జ‌బ‌ర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపుల‌ర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం అవినాష్ జ‌బ‌ర్దస్త్‌లో క‌నిపించ‌క‌పోయినా ఇత‌ర టీవీ షోల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. ఇక మ‌రోవైపు అవినాష్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవ‌లె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అపై అవినాష్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫియాన్సీని అంద‌రికీ […]

ముక్కు అవినాష్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెరపై జబర్దస్త్ కాకుండా ఇంకా పలు రకాల షోలలో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉంది […]

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కారణంగా ఆగిపోయిన నటి నిశ్చితార్థం?

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ తాలిబన్ల వల్ల అంతర్జాతీయంగా వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కూడా పోయాయి. ఇది ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల కారణంగా ఒకనాటి నిశ్చితార్థం కూడా రద్దయింది అంటున్నారు బిగ్బాస్ సీజన్ కంటెస్టెంట్ అర్షి ఖాన్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్ మరొకసారి ఈ సంచలన […]

కత్రినా – విక్కీల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. అసలు మాటర్ ఏమిటంటే..?

బీ టౌన్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో రూమర్డ్ లవర్స్‌గా ఉంటున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. కానీ, అధికారికంగా అయితే ఎవరూ తెలపడం లేదు. ఇటీవల కాలంలో బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ఇద్దరూ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతుండటంతో పాటు […]