బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్..9మందిలో మూడేది ఎవ‌రికంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచీ ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో 15 మంది ఉన్నారు. వీరిలో ఈ వారం యాంకర్ రవి, విజే స‌న్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, ప్రియ‌, జెస్సీ, హ‌మీద‌, విశ్వ‌, మ‌రియు లోబోలో నామినేట్ అవ్వ‌గా.. ఐదో వారం ఈ తొమ్మిది […]

బిగ్ బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మంచి రంజుగా కొన‌సాగుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభం కాగా.. మొద‌టి వారం స‌ర‌యు, రెండో వారం ఉమా దేవి, యూడో వారం ల‌హ‌రి ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. ఇంటి స‌భ్యుల‌కు క‌డుపులు మాడ్చుకుని మ‌రీ కెప్టెన్ అయ్యేందుకు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. […]

టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటున్న ఉమాదేవి?

ఉమాదేవి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఉమాదేవి ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గడగడలాడించింది. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఉమా దేవస్య ఉగ్రరూపస్య సినిమాను చూపించేసింది. రెండవ వారం కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా […]

బిగ్‌బాస్‌-5: రెండో వారంలో బ్యాగ్ స‌ద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌గా.. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ‌, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యాయి. అయితే వీరిలో కార్తీక‌దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమ‌నే బ్యాగ్ స‌ద్దేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకే ప్ర‌ధాన కార‌ణం ఆమె ప్ర‌వ‌ర్త‌న‌నే. […]

బిగ్‌బాస్‌-5: ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫ‌స్ట్ వీకే ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రు అన్న ఉత్కంఠ అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే ప‌లు పోలింగ్స్ ప్ర‌కారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈయన మొదట్లో […]