Tag Archives: elimination

బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ ఇద్ద‌రిలో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌డం ఫిక్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలారు. అయితే 11వ వారం ప్రియాంక‌, ఆనీ మాస్ట‌ర్‌, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌న్ముఖ్‌, స‌న్నీలు నామినేట్ అయ్యారు. వీరిలో షణ్ముఖ్, సన్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ ఓటింగ్‌తో ఎలాగో సేవ్ అవుతారు. అందులో ఎటువంటి సందేహ‌మూ లేదు. ఇక మానస్, కాజల్, సిరి లకు ఈవారం ఎలిమినేషన్ గండం

Read more

కన్ఫం: ఈరోజు బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చేది వీరే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5 అప్పుడే సగానికిపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. రోజుకో ఆటతో ఇంటిలోని కంటెస్టెంట్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బిగ్‌బాస్, వారానికొకరు చొప్పున బయటకు పంపిస్తూనే ఉన్నాడు. అయితే 10వ వారంలో బిగ్‌బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై హౌజ్‌మేట్స్‌లోనే కాకుండా ప్రేక్షకుల్లో సైతం ఎక్కువ ఆసక్తి కలిగింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అందరూ గట్టి పోటీనిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఇవాళ 10వ వారం వీకెండ్

Read more

బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు

Read more

బిగ్‌బాస్ 5: ఈ వారం ఇంటిబాట ప‌ట్టే కంటెస్టెంట్ ఎవ‌రో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ వారం ఆనీ మాస్ట‌ర్‌, జెస్సీ, ప్రియాంక‌, మానస్‌, కాజ‌ల్‌, యాంక‌ర్ ర‌వి, శ్రీ‌రామ్‌, విశ్వ‌, స‌న్నీ, సిరిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. వీరిలో ఇప్ప‌టికే ఆనీ మాస్ట‌ర్‌, మాన‌స్‌లు ఆల్లెడీ సేఫ్‌ అయిపోయారు. ఇక మిగిలిన ఎనిమిది మందిలో ఒక‌రు రేపు ఇంటి బాట ప‌ట్ట‌బోతున్నారు. అయితే వారిలో కాజ‌ల్‌, విశ్వ‌, జెస్సీలు డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా.. తొమ్మిదో

Read more

బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. నేడు బ్యాగ్ స‌ద్దేసేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్ర‌స్తుతం 13 మందే ఉండ‌గా వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఏడో వారం నామినేష‌న్స్‌లో ఉన్నారు. కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, జెస్సీ, లోబోలు ఈ వారం నామినేట్ కాగా.. వీరిలో ఒక‌రు నేడు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. అయితే సోమవారం నాటి నామినేషన్స్ ప్రకటించగానే.. ఈ సారి

Read more

బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌..బ్యాగ్ స‌ద్దేసేది ఆమేన‌ట‌..!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదో వారం పూర్తి కాబోతోంది. నిన్న శ‌నివారం కావ‌డంతో `కొండ పొలం` టీమ్‌ను తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున‌.. ఇంటి స‌భ్యుల‌ను బాగానే ఎంట‌ర్టైన్ చేశారు. అయితే ఈ వారం ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఐదో వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌లో ఉన్నారు. అయితే

Read more

వాళ్ళిద్దరిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్..నటరాజ్ మాస్టర్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. 4వ వారం ఎలిమినేట్ అయ్యే తట్టాబుట్టా సర్దుకుని బయటికి వచ్చేశాడు. ఇక కొంతమంది అభిమానులు నటరాజ్ మాస్టర్ ఇంకొద్ది రోజులు హౌస్ లోనే ఉంటే ఎంటర్టైన్మెంట్ దొరికేది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నట్రాజ్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నా కానీ గొర్రె కసాయి

Read more

బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్..9మందిలో మూడేది ఎవ‌రికంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచీ ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో 15 మంది ఉన్నారు. వీరిలో ఈ వారం యాంకర్ రవి, విజే స‌న్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, ప్రియ‌, జెస్సీ, హ‌మీద‌, విశ్వ‌, మ‌రియు లోబోలో నామినేట్ అవ్వ‌గా.. ఐదో వారం ఈ తొమ్మిది

Read more

బిగ్ బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మంచి రంజుగా కొన‌సాగుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభం కాగా.. మొద‌టి వారం స‌ర‌యు, రెండో వారం ఉమా దేవి, యూడో వారం ల‌హ‌రి ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. ఇంటి స‌భ్యుల‌కు క‌డుపులు మాడ్చుకుని మ‌రీ కెప్టెన్ అయ్యేందుకు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

Read more