`శంకరాచార్య‌`గా బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్..?

`అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]