Tag Archives: Doctors

పునీత్ ఆరోగ్యంపై మేమేం చెప్పలేం అంటున్న డాక్టర్లు..ట్వీట్ వైరల్..!!

కన్నడ సూపర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్ లో పునీత్ రాజ్ ను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు, ఆయన ఆరోగ్యంపై ఎటువంటి సమాచారం ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు వైద్యులు. అంతేకాదు విక్రమ్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ రంగనాథ నాయక్.. పునీత్ ఆరోగ్యంపై ఎటువంటి

Read more

లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్‌?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను క‌రోనా కుదిపేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తెలంగాణ‌లోనూ ఇటీవ‌లె లాక్‌డౌన్ విధించారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని

Read more

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి

Read more

వైరల్ : ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జననం..!

మహిళలు కవల పిల్లలకు జన్మ ఇవ్వటం మాములు విషయమే. కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మ ఇస్తుంటారు. ఒక మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మ ఇచ్చింది. ఈ విషయం విన్న అందరు షాక్ కి గురి అవుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే గత సంవత్సరం ఆగస్టులో గర్భం దాల్చింది. మూడు నెలల వరకు సాధారణంగానే ఉంది. మూడు నెలల తర్వాత సాధారణ గర్భవతులకంటే పెద్ద

Read more

ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంత‌లో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?

తాజాగా ర‌ష్యాలో ఓ అద్భుత ఘ‌న చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తుండ‌గా.. హాస్ప‌ట‌ల్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. దాంతో అంద‌రూ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు బ‌య‌ట‌కు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఉన్న‌ వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఆ స‌మ‌యంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో ప‌డ‌తాయి. అందువ‌ల్ల‌, వైద్యులు జంకకుండా, తడబడకుండా

Read more