ఈ వార్త వింటే చిరంజీవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయ‌డం ఖాయం..!?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆచార్య పూర్తి చేసిన చిరు.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇవి పూర్తైన వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళ శంక‌ర్‌` చేయ‌నున్న చిరంజీవి.. తాజాగా మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత […]

పవన్ కల్యాణ్ కు మరీ అంత అజ్ఞానమా..?

మూడు రోజుల కిందట ఒక తమాషా జరిగింది. సినిమా హీరో పవన్ కల్యాణ్, సినిమా డైరక్టర్/ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు అనడం కంటె.. పవన్ కల్యాణ్ శ్రీశ్రీ గురించి అడిగాడు.. త్రివిక్రమ్ తనకు తోచినదేదో చెప్పాడు అని అంటే బాగుంటుంది. వారిద్దరూ అలా శ్రీశ్రీగురించి మాట్లాడుకోవడమే.. ఒక ఘనకార్యం అన్నటలుగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల అయింది. పవన్ అభిమానులందరూ ఆహాఓహో అంటూ భజన […]

ఒక్కో యాడ్‌కి త్రివిక్ర‌మ్ పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొదట చిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. `నువ్వే నువ్వే` అనే ప్రేమ కథా చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ట‌ర్న్ అయ్యారు. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా చ‌క్రం తిప్పుతున్న త్రివిక్ర‌మ్‌..సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా తెర‌కెక్కిస్తుంటారు. ఈయ‌న రూపొందించి ఎన్నో యాడ్స్ ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్నాయి. అందుకే సినిమాలే కాకుండా.. యాడ్స్ కూడా త్రివిక్ర‌మ్‌తోనే చేయాల‌ని అగ్ర హీరోలు ప‌ట్టుబ‌డుతుంటారు. […]

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌: ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ !

ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో ప‌వ‌ర్‌స్టార్‌గా, జ‌న‌సేనానిగా అంద‌రూ పిలుచుకుంటోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మారిపోయింది. ప‌వ‌న్‌కు ఈ కొత్త పేరేంట‌ని షాక్ అవుతున్నారా ?  ఆ పేరు కుషాల్ బాబు. ప‌వ‌న్ పేరు ఎవ‌రు మార్చారు ?  ఎందుకు మారింద‌న్న ప్ర‌శ్న‌కు మ‌న‌కు షాకింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ పేరును ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం గూగుల్ మార్చేసింది. అయితే ప‌వ‌న్ పేరును గూగుల్ ఎందుకు మార్చేసింది అన్నది మాత్రం తెలియట్లేదు. ప్ర‌స్తుతం […]