నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కనున్నఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక దేవర పార్ట్ 1 ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్తో […]