ప్రిన్స్ యావర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ బాగా రిచ్ పీపుల్ అని అంత అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్ల నే హౌస్ లో కి తీసుకొస్తారు అని భావిస్తుంటాం. అయితే అక్కడ జరిగే పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది.  నిజానికి బిగ్ బాస్ షో కి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపుల్ అని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. హౌస్ లో సామాన్యులు,పేద ప్రజలు కూడా ఉంటారు. ఇక బిబి హౌస్ లోకి ఏంటర్ అవ్వాలంటే […]

ఆరోజు అలా చేశా..ఈరోజు ఇలా ఉన్న: కృతి సనన్..!!

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. టాలీవుడ్ కి కూడా సుపరిచితమే మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన అది పురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన […]

నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది… నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు చూడండి!

అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి […]

కన్నీరు మున్నీరు అవుతున్న మంచు లక్ష్మి.. తెలియని బాధ తగిలిందట?

మంచు లక్ష్మి… పరిచయం అక్కర్లేని పేరు. మంచు లక్ష్మి పేరు వినగానే గుర్తొచ్చేది తన భాష. అవును.. తన భాషను అనుసరించి ఎంతోమంది రీల్స్, షార్ట్స్ చేస్తూ వుంటారు. అంతలా మంచు లక్ష్మి తన భాషతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇక నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడం […]

వింతలకే వింత..ఆపరేషన్ టైమ్‌లో ఏడ్చినందుకు డాక్ట‌ర్లు అలా చేశార‌ట‌?

ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఏడ్పు రావ‌డం స‌ర్వ సాధార‌ణం. భ‌య‌మేసో, బాధేసో ఏడుస్తుంటారు. కానీ, అమెరికాలో వింత‌ల‌కే వింత ఒక‌టి చోటుచేసుకుంది. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఓ యువ‌తి ఏడ్చినందుకు అద‌న‌పు బిల్లు వేసి డాక్ట‌ర్లు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికాలో మిడ్జ్ అనే యువతి పుట్టుమచ్చను తొలగించుకోవడానికి హాస్ప‌ట‌ల్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేస్తుండ‌గా.. భయమేసి మిడ్జ్ ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే డిశ్చార్జి సమయంలో వేసిన బిల్లు […]