వీరసింహారెడ్డి సినిమా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా.. తగ్గిందా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. టైటిల్ లో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడింది. మరొకపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్లు కూడా […]

కాజల్ అగర్వాల్ క్రేజ్ మామూలుగా లేదుగా ..?

టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సరసన నటించింది.పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది.పెళ్లి అయ్యాక కూడా కాజల్ క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా ఒక ఘనత సాధించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ ఫాలోవర్ల సంఖ్య అక్షరాలా 20 మిలియన్ల మార్క్ ను టచ్ చేసింది. ఎవరికీ లేని […]

బాహుబలి టికెట్స్ కావాలా నాయనా..!

ఏ నాయనా లడ్డు కావాలా..ఏ నాయనా మరో లడ్డు కావాలా అన్న యాడ్ గుర్తుండేవుంటుంది..అలా మరో లడ్డు వద్దు కానీ ఒక్క లడ్డు అయినా సరే అదేనండి బాహుబలి టికెట్స్ ఇస్తే బావుండనిపిస్తోంది.ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే.ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ..బాహుబలి టికెట్ దొరికిందా అని.సిక్కిం బంపర్ లాటరి కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి టికెట్స్ కి అంతకంటే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ముల్టీప్లెక్సల వద్ద అప్పుడే క్యూలు..తొక్కిసలాటలు..పొలిసు […]