స్టార్ హీరోలు,డైరెక్టర్లపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్..!!

కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యామిలీ తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అయితే తమ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడడంతో తెలుగులో కంటే ఐశ్వర్య రాజేష్ తమిళంలోని ఎక్కువగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. తెలుగులో అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఐశ్వర్య […]

తెలుగు పరిశ్రమలో వివక్షత ఉందంటూ బాంబు పేల్చిన మంచు లక్ష్మి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి మంచు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మంచు లక్ష్మి. ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అప్పుడప్పుడు పలు రకాల షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటుంది మంచు లక్ష్మి. రెగ్యులర్గా తనకు సంబంధించిన అప్డేట్స్ సైతం షేర్ చేస్తూనే ఉంటుంది తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. […]

హీరోయిన్‌ హన్సికపై తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

హన్సిక మోత్వాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అభిమానులను తన అందచందాలతో కవ్వించింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ, తమిళంలో ఈ అమ్మడు సెటిల్ అయింది. అక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదే కోవలో ఇటీవల ఆమె ఆది పినిశెట్టితో పార్టనర్ సినిమాలో జోడీ కట్టింది. […]

వాళ్ల వల్లే స్టార్ హీరోలకు దూరమయ్యా.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో నటుడు శివాజీ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు.. ఎన్నో కామెడీ చిత్రాలలో బిజీ హీరోగా నిలిచిన శివాజీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నటుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు బలమైన పాత్రలు వస్తే కచ్చితంగా ఎంట్రీ ఇస్తానని ఈ సమయంలోనే టాలీవుడ్ హీరోల పైన సినిమా ఆర్టిస్టుల పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. శివాజీ […]

గురువుగారిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం లేపేలా పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ […]

ఖరీదైన ఇంటిని కొన్న నటి..ఎన్ని కోట్లో తెలుసా?

ఒక సెలెబ్రెటీ ఇల్లు లేదా కార్ ని కొంటె అందరు ఎంత పెట్టి కొన్నారో అంటూ అంచనాలు వేసేసుకుంటరు. ఒక హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టు ఇల్లు కొంటె సోషల్ మీడియాలో ఆ ఇంటి ఫోటోలు వైరల్ కావాల్సిందే. తాజగా ఒక హీరోయిన్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఇంటిని ఒకరు తనకి కానుకగా ఇచ్చారని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకి ఆ […]

తనకు జరిగిన చేదు అనుభవం పై ఓపెన్ అయిన తేజస్వి మదివాడ..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తెలుగులో బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఎన్నో చిత్రాలలో కూడా నటించింది.ముఖ్యంగా ఇప్పుడు హాట్ అందాలతో అల్లరితో కుర్రకారులలో మంచి క్రేజీ సంపాదించుకుంది. ఐస్ క్రీమ్ ,జత కలిసే తదితర చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ అందాలతో అదరగొట్టేసింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం […]

వాళ్ల వల్లే నా కెరియర్ ఇలా అయ్యింది..సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఢిల్లీ భామగా మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో తన బోల్డ్ నెస్ తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం అదే రేంజిలో హిట్ సినిమా పడలేదని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించిన తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.. పాయల్ […]

స్టార్ హీరోనే నా కెరియర్ నాశనం చేశారు.. నటుడు పోసాని హాట్ కామెంట్స్..!!

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో రచనతో నిర్మాతగా రాజకీయ నేతగా ఇలా ఎన్నో పాత్రలు చేసి మెప్పించారు. ఎప్పటినుంచో పోసాని వైసీపీ పార్టీకి సపోర్టుగా ఉన్నారు.. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. గతంలో కూడా పోసాని పవన్ కళ్యాణ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ని పొగడ్తల […]