బాలీవుడ్లో మొదట పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తను మొదటి చిత్రంతోనే అందంతో ఆకట్టుకొని అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ […]
Tag: comments
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారులకు తన అందాలతో ఆకట్టుకుంది హీరోయిన్ తాప్సి.. మొదట ఝుమ్మంది నాదం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది కానీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. కానీ గత రెండేళ్ల నుంచి ఆమె సరైన సక్సెస్ అయితే అందుకోలేక పోతోంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా విభిన్నమైన […]
జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారడం వెనుక ఇన్ని కష్టాలా..!!
బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు జబర్దస్త్ వేణు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీమ్ లీడర్ గా చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.అయితే బుల్లితెరకు కాస్త గుడ్ బై చెప్పి వెండితెరపైకి చిన్నచిన్న అవకాశాలను అందుకొని కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని అక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షో ద్వారా సెకండ్ […]
నిహారిక పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!
సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో వేణు స్వామి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవడంతో ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఈయన జోషాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా విడాకులు తీసుకున్న నిహారిక గురించి ఈయన గతంలో కొన్ని సంచలన కామెంట్లు చేయడం జరిగింది. అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిహారిక రెండో పెళ్లి […]
యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోయేది అతడినేనా..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా శ్రీముఖి రాములమ్మగా మంచి పాపులారిటీ సంపాదించింది. ఒక వైపు సినిమాలలో బుల్లితెరపై పలు షోలలో హొస్టుగా వ్యవహరిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ గ్లామర్ తో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది శ్రీముఖి. అయితే అభిమానులకు మాత్రం శ్రీముఖి వివాహ విషయంలో ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈమె వివాహం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరొకసారి […]
సినీ ఇండస్ట్రీ గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన మీరాజాస్మిన్..?
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మీరాజాస్మిన్.. అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో గ్లామర్ తో అవకాశాలు అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మీరాజాస్మిన్ మొదట అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత రవితేజ తో కలిసి భద్ర సినిమాలో […]
వేణుస్వామిపై నెటిజెన్ల షాకింగ్ కామెంట్స్ వైరల్
వేణుస్వామి ఏది మాట్లాడిన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి వేణుస్వామి వైరల్ టాపిక్స్ పై వెంటనే స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో జ్యోతిష్కుడిగా బాగా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన జాతకాలు గురించి చాలా తక్కువ మందే నమ్ముతుంటారు. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా విడాకులు తీసుకుంటే వెంటనే ఆయన స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు […]
బ్రో నుంచి ఫస్ట్ సింగల్ వచ్చేసింది..అదిరిపోయిందిగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్ రాగా ఇప్పుడు ఈ […]
మెగా ఫ్యామిలీ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!
మెగా డాక్టర్ నిహారిక తరచు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా విడాకుల వ్యవహారం అధికారికంగా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈమె పైన ట్రోల్ చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చైతన్య నిహారిక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది నిహారిక. దీంతో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వీరి యొక్క విడాకుల వ్యవహారం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మెగా కుటుంబం […]