మెగా ఫ్యామిలీ పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!

మెగా డాక్టర్ నిహారిక తరచు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా విడాకుల వ్యవహారం అధికారికంగా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈమె పైన ట్రోల్ చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చైతన్య నిహారిక పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది నిహారిక. దీంతో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వీరి యొక్క విడాకుల వ్యవహారం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మెగా కుటుంబం పైన నటి ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి మాట్లాడుతూ ఒక రేంజ్ లో ఫైర్ కావడం జరిగింది.

Deretan Tindakan Nyeleneh Artis India yang Tak Biasa, Terbaru Rakhi Sawant  Nyeker

నిహారిక విడాకుల ప్రకటన అనంతరం శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా నాగబాబును టార్గెట్ చేస్తూ ఒక వీడియోని సైతం విడుదల చేయడం జరిగింది.. గతంలో శ్రీ రెడ్డిని టార్గెట్ చేస్తూ మెగా కుటుంబం చేసిన వాక్యాలను గుర్తు చేసి తనదైన స్టైల్ లో అందరికీ గుర్తుండిపోయేలా ఒక కౌంటర్ ని ఇచ్చింది. ముఖ్యంగా నాగబాబును టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ లు పెట్టి నన్ను తిట్టించావు నా శాపం కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడికి పోదు అది నీకు ఇప్పుడు తిరిగి ఫలితాన్ని ఇచ్చిందంటూ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది.

నాగబాబు రాజకీయాలలో నీతులు చెబుతాడు తన కూతురికి అలాంటి నీతులు చెప్పి పెంచి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా.. కూతుర్ని కంట్రోల్ పెట్టుకోలేనటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు ఏం చేస్తారంటూ ఆమె ప్రశ్నించడం జరుగుతోంది. నిహారిక కూడా తన ఒక్కదానికే పెళ్లయినట్టుగా పెద్ద బిల్డప్ కొట్టేది ..కానీ ఇప్పుడు విడిపోయాక మాత్రం బరితెగించి తిరుగుతోంది అంటూ కామెంట్ చేస్తోంది శ్రీరెడ్డి. మెగా కుటుంబంలో ఉండే కూతుర్లకి ఇంత పొగరు ఎక్కువ భర్తలను అసలు పట్టించుకోరు అంటూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.<
/p>