యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోయేది అతడినేనా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా శ్రీముఖి రాములమ్మగా మంచి పాపులారిటీ సంపాదించింది. ఒక వైపు సినిమాలలో బుల్లితెరపై పలు షోలలో హొస్టుగా వ్యవహరిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ గ్లామర్ తో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది శ్రీముఖి. అయితే అభిమానులకు మాత్రం శ్రీముఖి వివాహ విషయంలో ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈమె వివాహం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరొకసారి శ్రీముఖి పెళ్లి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది .వాటి గురించి తెలుసుకుందాం.

1 వ్యక్తి, ఆభరణాలు చిత్రం కావచ్చు

గత కొద్దిరోజులుగా శ్రీముఖి పెళ్లి గురించి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీముఖి పెళ్లి చేసుకునేది ఒక వ్యక్తిని అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి నటనపరంగా మంచి మార్కుల సంపాదించుకున్నది.

1 వ్యక్తి చిత్రం కావచ్చు ప్రస్తుతం బుల్లితెరపై సుమా తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించిన యాంకర్ గా పేరు సంపాదించింది. వరుసగా షోలు చేస్తూ తీరికలేకుండా సమయాన్ని గడుపుతున్న శ్రీముఖి బుల్లితెరపై ఆల్రౌండర్ గా పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో కూడా రోజుకి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

1 వ్యక్తి, ఆభరణాలు చిత్రం కావచ్చు

తాజాగా శ్రీముఖి ఎల్లో కలర్ దుస్తులలో బోరింగ్ స్టిల్స్ తో కనిపించినట్టుగా ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతొంది .ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఎప్పుడు చేసే విధంగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది నేటిజన్స్ చివరికి ఇలా ఫోటోలు తీసేవారిని వివాహం చేసుకుంటావా అంటూ పలువురి నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో పలువురు నేటిజన్లో శ్రీముఖి త్వరలోనే ఫోటోగ్రాఫర్ ని వివాహం చేసుకోబోతోంది అనే విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. వీరిని వివాహం చేసుకుంటే రోజంతా ఫోటోలు దిగొచ్చు కదా అంటూ కామెంట్లు చేయడం జరుగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)