లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ రోహిణి..!!

తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది జబర్దస్త్ నటి రోహిణి.. మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె జబర్దస్త్ లోక వచ్చి మరింత క్రేజీ సంపాదించడంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఈషో తర్వాత పలు షోలలో అవకాశాలు అందుకుంది రోహిణి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో […]

అల్లు అర్జున్ అవార్డుకి బాలయ్య రియాక్షన్ ఇదే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎలాంటి రికార్డు క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ పరిశ్రమలోని ఇప్పటివరకు ఎవరు సాధించలేని రికార్డును సైతం అల్లు అర్జున్ సాధించారు. పుష్ప సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా కూడా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఏ తెలుగు నటుడు కూడా ఇప్పటివరకు ఇలాంటి అవార్డు అందుకోలేకపోయారు. దీంతో సర్వత్ర అల్లు అర్జున్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అభిమానులు సినీ సెలబ్రిటీలు.   […]

పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి రాశి గురించి అందరికి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి తక్కువ సమయంలోనే స్టార్ట్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లిపందిరి గోగులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు వంటి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు రాశి పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాశి నటించిన సినిమాల్లో […]

రష్మీ ని ఒకేసారి అంత మాట అనేసిన నాగార్జున కోడలు..!!

ఈ మధ్యకాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలలో తెరకెక్కించి విడుదల చేస్తూ మంచి విజయాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి ఎన్నో చిత్రాలు తెలుగులో కూడా డబ్ మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం హాస్టల్ హుడుగూరు బేకాగిద్దరే.. ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టింది.. మొత్తం కొత్త వాళ్ళది తెరకెక్కించిన ఈ సినిమా […]

అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో ఎ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలామంది టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు నిన్నటి రోజు నుంచి చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు షేర్ చేసిన ఫోటోలలో తన […]

సామజవరగమన సినిమా హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో సామజవరగమన సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది మలయాళం ముద్దుగుమ్మ రేబా మౌనిక.. వాస్తవానికి బ్రో సినిమా ఆడియో ఫంక్షన్ కోసం వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు ఈ సినిమాలో సెలెక్ట్ అయిందని విషయం తెలియదు ..అయితే ఈ సినిమా […]

నా గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇబ్బంది పెట్టారు.. హీరోయిన్ కృతికర్బంద హాట్ కామెంట్స్..!!

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ కృతికర్బంద టాలీవుడ్లో మొదటిసారిగా భోణి సినిమాతో తన కెరీయర్ని ప్రారంభించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్ మార్ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త […]

నా చావు నాకు ముందే తెలుసు.. నటి గాయత్రి గుప్తా కామెంట్స్..!!

ఐస్ క్రీమ్ -2, ఫిదా ,కొబ్బరి మట్ట ఇలా ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త ప్రతి ఒక్కరికి సుపరిచితమే..గతంలో ఇమే యాంకర్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో పాటు బిగ్ బాస్ టీం పైన పలు లైంగిక ఆరోపణలను కూడా తెలియజేస్తూ నిరంతరం వార్తలలో నిలిచింది..ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేస్తూ ఉంటుంది గాయత్రి గుప్తా.. అయితే గత కొన్ని […]

వెళ్లి వద్దు కానీ తల్లినవుతానంటున్న అనుష్క..!!

జాతి రత్నాలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో నవీన్ పోలీశెట్టి.. తాజాగా అనుష్క శెట్టి హీరోయిన్గా, నవీన్ పోలిశెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది.పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్లో భాగంగా నవీన్ […]