యాడ్స్ వల్ల అభిమానుల చేతిలో అవమానం పాలయిన స్టార్ హీరోలు..?

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్లు కూడా సినిమాలలో బాగా పాపులారిటీని అందుకున్న తర్వాత పలు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ని మొదులుకొని.. నేటి తరం కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ వాణిజ్య ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరు చేసే ప్రకటనల వల్ల అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. అయితే యాడ్స్ ద్వారా అభిమానుల చేతిలో […]

మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 665 ఓట్లు పోలవగా.. విష్ణుకు 380 ఓట్లు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మా ఎన్నికల హడావిడి మొదలైన కొత్తలో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఇక విజయం అయనదే అని […]