చిరంజీవి అంజి చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అదేనా..?

చిరంజీవి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ గా మిగిలిన మరికొన్ని చిత్రాలు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అయితే చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో అత్యధిక గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా పలు రికార్డులను సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఇక […]

స్నేహం కోసమే ఆ పని చేయనున్న చిరంజీవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వచ్చే ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే యేడానికి చిరంజీవికి సంబంధించి రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా మరొక సినిమా […]

మెగా – నందమూరి వారసుల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అదే..!

మెగా నందమూరి వార్ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరుగుతూనే ఉంది. అటు చిరంజీవి కూడా తన వారసుడుగా రామ్ చరణ్ ని సినిమాలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మెగా నందమూరి వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉందని తెలుసా? ఇంకా సినిమాల్లో ఒక రాని బాలకృష్ణ […]

వాల్తేరు వీరయ్యలో అదే హైలెట్‌… లిప్‌లాక్ కేక పెట్టించింద‌ట‌…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న పక్కా మాస్ యాక్షన సినిమా వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కనుగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. దీంతోపాటు ఈ సినిమాలో మాస్ మహారాజ్‌ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. […]

`వ‌ల్తేరు వీర‌య్య‌`కు ర‌న్ టైమ్ లాక్‌.. చిరుకు అది ప్లస్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య‌మైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి […]

వాల్తేరు వీర‌య్య – వీర‌సింహారెడ్డి ర‌న్ టైం లాక్‌… ప‌క్కా గెలుపు బాల‌య్య‌కా, చిరుదా…!

టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. రాబోయే సంక్రాంతికి కూడా చిరు- బాల‌య్య త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగ‌తి తెలిసిందే.   చిరు గాడ్ […]

`ఆచార్య‌`తో ప్ర‌భాస్-మారుతి మూవీకి లింక్‌.. ఆందోళ‌నలో ఫ్యాన్స్!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించారు. సైలెంట్ గా మారుతి షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాజా డిల‌క్స్’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమా క‌థ మొత్తం `రాజా డిల‌క్స్` అనే పాత‌ థియేట‌ర్ చుట్టూ తిరుగుతుంది. ఇదే క‌థ‌కి హార్ర‌ర్ క‌మెడీ […]

రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న ప్రెగ్నెన్సీని టార్గెట్ చేస్తోంది ఎవ‌రు… వెన‌క ఉండి వాళ్లే న‌డుపుతున్నారా ?

మెగా కుటుంబం గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని రీసెంట్‌గా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే మెగా వారుసుడుకు పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ పై మరో వివాదస్పదమైన వార్త బయటకు వస్తుంది. రామ్ చరణ్- ఉపాసన సరోగసి ద్వారా పిల్లలు […]

అప్పుడు ఎన్టీఆర్ కు జరిగింది ఇప్పుడు చిరంజీవికి జరగబోతోందా..?

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్లు అన్నీ కూడా మంచి భజ్ ను అందించాయి.ఇప్పుడు ఈ చిత్రంపై తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాని ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల సెంటిమెంటుగా పోలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి […]