ఇద్దరు భర్తలతోనూ పిల్లలు కన్నా స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా సామాన్య ప్రజల కన్నా ఎంతో భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు, వారి జీవన విధానం చూస్తుంటే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే సర్వసాధారణం… ఈ క్రమంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల కుటుంబాలకు చెందినవారు […]

చిరంజీవిలా ఉండడమే నాకు శాపం.. నటుడు షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు బుల్లితెరపై టీవీ యాక్టర్ గా పేరుపొందిన యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతంలో ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీరియల్స్ లో బాగా రాణించారు. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు ఈయనను చూడడానికి అచ్చం చిరంజీవిలాగా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం నిర్మాత […]

ఆ స్టార్ హీరో కోసం విజయశాంతి- రాధ అంత పని చేశారా..!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో రాధ, విజయశాంతి ఇద్ద‌రూ కూడా ఉంటారు. వీరిద్దరూ పోటీపడి సినిమాలు చేసేవారు. ఇద్దరు ఏక కాలంలో స్టార్ హీరోయిన్స్ గా రాణించ‌డంతో పాటూ సినిమాల విషయంలో పోటీ ప‌డేవారు. ఇద్దరూ కూడా టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడిగా న‌టించేవారు. అయితే రాధ విజయశాంతి ఫామ్ లో ఉన్న సమయంలో చిరంజీవి స్టార్ హీరోగా రాణించారు. చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ […]

ఐటెం సాంగ్ కే అంత అడిగిందా.. శ్రియా డిమాండ్ కు బెంబేలెత్తిపోయిన నిర్మాత‌లు!

శ్రియా.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అవుతున్నా ఈ బ్యూటీ గ్లామ‌ర్ ఏ మాత్రం చెక్కు చెద‌ర‌లేదు. దాంతో న‌టిగా శ్రియాకు ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. ఇటీవల‌ కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ కబ్జలో మెరిసింది. ఈ సినిమాలో ఆమె ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రియా వ‌ద్ద‌కు మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి […]

మెగాస్టార్ వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో మిస్సయిన హిట్స్ మరో స్టార్ ఖాతాలో పడుతుంటాయి. అనుకోని కారణాలతో ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం.. లేదా రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీని మరో హీరో ఓకే చేసేస్తాడు. అలా తమ కెరీర్‌‏లో అద్భుతమైన భారీ విజయాలను అందుకున్న మిస్ అయిన స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక‌రు. అయితే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన చిరంజీవి కొన్ని కారణాల వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ […]

మెగాస్టార్ చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన ఆ స్టార్‌ హీరోయిన్ ఎవరో తెలుసా..!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి నుంచి నేటితరం హీరోయిన్‌లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా చిరు నటించాడు. అయితే చిరంజీవి ఎంత మంది […]

చిరంజీవి కోసం షూటింగ్లో గొడవపడ్డ స్టార్ హీరోయిన్లు ఎవరంటే..!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో తన సినిమాలో నటించారు. శ్రీదేవి నుంచి మొదలుకొని నేటితరం హీరోయిన్‌లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా నటించాడు. ఇక ఈ విషయం […]

చిరు పెద్ద‌ కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!

మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస‌ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత క‌ళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు […]

శ్రీకాంత్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధం ఏంటి..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటున్నారు. అలా కలిసి అన్యోన్యంగా ఉన్న జంటల్లో శ్రీకాంత్- ఊహ జంట కూడా ఒకటి. శ్రీకాంత్‌ తెలుగులో వరుస‌ సినిమాలు చేస్తున్న సమయంలో ఊహ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలా వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది […]