టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ఎలాంటి స్పెషల్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సీనియర్ హీరోలు ఉన్నా సరే ..ఇప్పటికి చిరంజీవి నే నెంబర్ వన్ హీరో అని చెప్పుకొస్తూ ఉంటారు జనాలు . అంతలా జనాలలో చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . కచ్చితంగా అలాంటి హీరోతో సినిమా చేయాలని ..అలాంటి హీరోకి మనము ఫేవరెట్ గా ఉండాలి అని సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఆశపడుతూ ఉంటారు.
అయితే రీసెంట్గా చిరంజీవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా చిరంజీవి ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..తన కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన.. మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఓ హీరో నటనంటే చాలా చాలా ఇష్టమట .
అతగాడు సినిమా రిలీజ్ అయితే తప్పకుండా చూస్తాడట . ఆ హీరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా .. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట . నేచురల్ యాక్టింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్ చేసుకోవడం అందుకు కారణం అంటూ తెలుస్తుంది. మరి ముఖ్యంగా చరణ్ కన్నా కూడా వరుణ్ తేజ్ నటనే ఇష్టం అంటూ ఇంట్లోని మెంబర్స్ కి చెప్పుకొస్తూ ఉంటారట . నిజంగా అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని వరుణ్ తేజ్ సంపాదించుకున్నాడు అంటే గ్రేట్ అని అంటున్నారు అభిమానులు..!!