ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్‌ ఖుషీ

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో […]

శ్రీజను మర్చిపోలేక‌పోతున్న క‌ళ్యాణ్ దేవ్‌.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ దంప‌తులు విడిపోయారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ‌, క‌ళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. శ్రీ‌జ‌కు ఇది రెండో వివాహం. అంత‌కు ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోక‌పోవ‌డంతో.. శిరీష్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అత‌నితో ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్ల‌కు చిరంజీవి శ్రీ‌జ‌ను […]

ఎప్పుడు కూల్ గా ఉండే చిరంజీవికి సైతం కోపం తెప్పించిన స్టార్ హీరోయిన్ ఈమె..రఫాడించేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కూలెస్ట్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు . అయితే మహేష్ బాబు తర్వాత అంతటి కూలెస్ట్ హీరో స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. జనరల్ గా చిరంజీవికి కోపం చాలా ఎక్కువ అయితే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కోపం చాలా చాలా తగ్గిపోయిందట . కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న కోపం ఇప్పుడు లేనేలేదట . మరి ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు […]

ఘ‌నంగా రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురి బార‌సాల వేడుక‌.. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న డెలివ‌రీ జ‌రిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ జ‌న్మించ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురు బార‌సాల వేడుక ఘ‌నంగా జ‌రిగింది. త‌మ డార్లింగ్ కు నామ‌క‌ర‌ణం చేయ‌బోతున్నామ‌ని ఈ రోజు ఉద‌య‌మే ఉపాస‌న తెలిపింది. అలాగే ఈ […]

ఈ రోజే రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ కూతురి బార‌సాల‌.. ఇంత‌కీ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరేంటో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన‌ సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ ల‌వ్లీ కపుల్ తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్‌ చెప్పారు. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన.. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డ‌కు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చరణ్ ఉపాసన […]

చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]

భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!

టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. […]

ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]

చిరంజీవితో 20 ఏళ్లు విజయశాంతి ఎందుకు మాట్లాడలేదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి పాపులారిటీతోనే విజయశాంతి లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఈ రోజున విజయశాంతి 57వ బర్తడే సందర్భంగా విజయశాంతి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో […]